Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News The Stork That Danced In The Zoo Do You Know Why

UtterPradesh: జూలో నృత్యం చేసిన కొంగ.. ఎందుకో తెలుసా..?

Published Date :July 16, 2023 , 9:02 am
By Naga Maneendra
UtterPradesh:  జూలో నృత్యం చేసిన కొంగ.. ఎందుకో తెలుసా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

UtterPradesh: స్నేహం ఎంతో మధురమైంది. స్నేహం వయస్సుతో సంబంధం లేదు.. స్నేహం లింగ బేధాలు చూసుకోదు.. అందుకే స్నేహామేరా జీవితం.. స్నేహామేరా శాశ్వతం అని ఒక కవి రాశాడు. ఇంతటి మహిమ ఉన్న స్నేహం కేవలం వ్యక్తుల మధ్యనే కాదు.. మనుషులు జంతువుల మధ్య.. మనుషులు పక్షుల మధ్య స్నేహం కొనసాగుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇక స్నేహితుడు చాలా రోజుల తరువాత కలిస్తే వారిద్దరి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.. అలాంటి పరిస్థితి ఒకటి జూలో జరిగింది. అదేందీ జూలో స్నేహితులు ఉండటం ఏమీటని అనుకుంటున్నారా? అయితే ఇది తప్పకుండా చదవాల్సిందే..

Read also: ADR Report: దేశంలో 44 శాతం ఎమ్మెల్యేలు నేరచరితులే.. ఏడీఆర్‌ నివేదికలో కీలక విషయాలు!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీకి చెందిన ఆరిఫ్‌కు వ్యవసాయక్షేత్రం ఉంది. వ్యవసాయక్షేత్రంలో ఉన్న సమయంలో తీవ్ర గాయాలతో ఒక సారస్‌ కొంగ వచ్చింది. గాయాలతో ఉన్న కొంగను దగ్గరకు తీసుకొని చికిత్సను చేయించి ప్రాణాలను కాపాడాడు. అనంతరం తన వ్యవసాయ క్షేత్రంలోనే సారస్‌ కొంగను ఉంచాడు. దీంతో ఆ కొంగ ఆరిఫ్‌ను వదిలిపెట్టి ఉండేది కాదు. ఎప్పుడైనా ఆరిఫ్‌ బయటికి వస్తే .. తనతోపాటు కొంగ కూడా బయటికి వచ్చేది. తాను బైక్‌పై బయటికి వెళితే కొంగ కూడా తనను అనుసరిస్తూ తలపై ఎగురుతూ వచ్చేది. విషయం కాస్త అటవీ శాఖ అధికారులకు తెలిసింది. దీంతో అటవీశాఖ అధికారులు బలవంతంగా సారస్ కొంగను జూకు తరలించారు.

Read also: Bonal Festival: వైభవంగా లాల్ దర్వాజా సింహవాహిన మహంకాళి బోనాలు.. పోటెత్తిన భక్తజనం

ఏడాది కిందట.. తీవ్రంగా గాయపడిన సారస్‌ కొంగ ప్రాణాలను కాపాడి సంరక్షించి వార్తల్లోకి ఎక్కాడు ఆరిఫ్‌. దాంతో ఆ కొంగ ఆరిఫ్‌ను వదిలి క్షణం కూడా ఉందేది కాదు. ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లినా తలపై ఎగురుతూ అనుసరించేది. ఈ విషయం అటవీ అధికారులకు తెలిసి కొంగను బలవంతంగా జూకు తరలించారు. చాలా రోజుల తరువాత ఆరిఫ్‌ కొంగను చూడాలనుకున్నాడు. తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండాలని మాస్క్‌ ధరించి కాన్పుర్‌ జూకు వెళ్లారు. అయితే మాస్క్‌ పెట్టుకున్నప్పటికీ ఆరిఫ్‌ను సారస్‌ కొంగ గుర్తు పట్టేసింది. తన ఫ్రెండ్‌ తనను చూడటానికి రావడంతో గుర్తుపట్టిన కొంగ.. పట్టలేని సంతోషంతో ఊగిపోయింది. జూలోని కొంగ ఆనందంతో నృత్యం చేసింది. ప్రేమగా అరుస్తూ దగ్గరకు వెళ్లేందుకు తహతహలాడింది. ఈ సన్నివేశాన్ని ఆరిఫ్‌ తన ఫోనుతో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఇపుడు ఆ వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Arief
  • Danced
  • Stork
  • UtterPradesh
  • Zoo

తాజావార్తలు

  • Pakistan: యుద్ధంలోకి పాకిస్తాన్.. సౌదీలో పాక్ సైన్యం మోహరింపు..

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Budget International Trips: తక్కువ బడ్జెట్.. ఫుల్ ఎంజాయ్‌మెంట్! కేవలం మన ఊరు వెళ్లే ఖర్చుతోనే విదేశాలకు వెళ్లొచ్చు..

  • Earbud Burst: స్టూడెంట్ చెవిలో పేలిన జేబీఎల్ ఇయర్‌బడ్.. స్పందించిన కంపెనీ..

  • Duddilla Sridharbabu : సిద్దిపేట రైతులకు ‘గడ్డి’తోనే గల్లా నిండా డబ్బు..

ట్రెండింగ్‌

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions