High Tension Chennai: హీరో విజయ్ ఇంటి వద్ద హైటెన్షన్.. మద్రాసు హైకోర్టుకు టీవీకే!
- చెన్నై: టీవీకే చీఫ్ విజయ్ ఇంటి వద్ద ఉద్రిక్తత..
- విజయ్ ఇంటి ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం..
- 39 మంది మరణాలకు విజయ్ కారణమంటూ నినాదాలు..
- విజయ్ ను అరెస్ట్ చేయాలంటూ విద్యార్థి సంఘాల డిమాండ్..
- విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Tension Chennai: తమిళనాడులోని కరూర్ లో చోటు చేసుకున్న తొక్కిసలాటకు కారణమైన టీవీకే చీఫ్ విజయ్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ సందర్భంగా హీరో విజయ్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విజయ్ ఇంటి ముట్టడికి పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు చేరుకున్నాయి. 39 మంది మరణాలకు కారణం విజయ్ అంటూ నినాదాలు చేశారు. తక్షణమే విజయ్ నీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి మరింత ఉధృతంగా మారింది.
Read Also: Jathadhara : “జటాధార” కల్పిత కథ మాత్రమే.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
Also Read
మరోవైపు, పార్టీ ముఖ్య నేతలతో టీవీకే పార్టీ అధినేత విజయ్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. తదుపరి కార్యాచరణ, న్యాయ సలహాలపై నేతలతో ప్రధానంగా చర్చ జరుపుతున్నారు. అలాగే, కరూర్ తొక్కిసలాట ఘటనపై మద్రాసు హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో టీవీకే పార్టీ ఉన్నట్లు సమాచారం. స్వతంత్ర దర్యాప్తు చేయాలని టీవీకే నేతలు కోరే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్‌గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్‌కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!