Elephant Gift To Dancing Girl: పాప డ్యాన్స్కు ఫ్యాన్ అయిన ఏనుగు.. గిఫ్ట్ గా ఏం ఇచ్చిందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elephant Gift To Dancing Girl: ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఇంటర్నెట్లో చాలా చురుగ్గా ఉంటారు. ఎప్పుడు ఎలాంటి కొత్త వీడియో కనిపించినా షేర్ చేస్తుంటారు. ఈ సారి కర్నాటకలోని ఓ గుడి నుంచి వచ్చిన ఏనుగు వీడియోను షేర్ చేశాడు. కర్ణాటక కత్తిల్ ఏరియాలోని శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయంలో ఓ చిన్నారి నృత్య ప్రదర్శన నిర్వహించింది. అక్కడున్న ఓ ఏనుగు చిన్నారి డ్యాన్స్ కు ఫిదా అయింది. తనతో పాటు చిందేస్తూ తదేకంగా చిన్నారినే అనుకరించింది.
Read Also: Fire Accident: గుజరాత్ లోని ఐ కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం.. దంపతులు మృతి
Also Read
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
ఆ పాప నృత్యం చేస్తూ ఉండగానే.. ఏనుగు ఆమెను ఆశీర్వదించింది. తన తొండెంతో పలుమార్లు చిన్నారి డాన్స్ చేస్తుండగా తల ఊపుతూ చేసిన డ్యాన్స్ పలువురిని ఆకర్షిస్తోంది. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో ఆ గజరాజు మనందరికీ ఆశీర్వాదం ఇస్తున్నట్లు తాను భావిస్తున్నానని మహీంద్రా తన ట్వీట్లో పేర్కొన్నారు.
Sri Durgaaparameshwari temple , Kateel, Karnataka.
Amazing. And I would like to think the Temple Elephant is bestowing a blessing on all of us for a Happier New Year! 😊 pic.twitter.com/s2xdqV8w5D— anand mahindra (@anandmahindra) December 31, 2022
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..