Telangana Exit Polls: తెలంగాణలో బీజేపీ సంచలనం.. 12 ఎంపీ సీట్లు గెలుస్తుందని అంచనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Exit Polls: లోక్‌సభ ఎన్నికలు-2024కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ సంచలన ఫలితాలు నమోదువుతున్నాయి. మరోసారి ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి రాబోతున్నట్లు గెలుస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరోసారి కేంద్రం గద్దెనెక్కబోతోందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మొత్తం 543 లోక్‌సభ సీట్లలో మ్యాజిక్ ఫిగర్ 272 స్థానాలను దాటుతుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెబుతున్నాయి. సగటున చూస్తే బీజేపీ కూటమికి 365 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్ నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి సగటున 142 సీట్లకే పరిమతం అవుతుందని అంచనా వేస్తున్నాయి.
Read Also: Somnath Bharti : మూడోసారి మోడీ ప్రధాని అయితే గుండు కొట్టుకుంటా : ఆప్ ఎంపీ అభ్యర్థి సోమనాథ్
Also Read
- Explainer: యువత ఆరోగ్యానికి "రాజకీయ" గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
- Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
ఇదిలా ఉంటే దక్షిణాదిలో బీజేపీకి కర్ణాటకలో గట్టి పట్టుంది. అయితే, ఈ సారి కర్ణాటకకు సపోర్టుగా తెలంగాణ నిలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. తెలంగాణలోని మొత్తం 17 ఎంపీ స్థానాల్లో మెజారిటీ సీట్లు బీజేపీ కైవసం చేసుకోబోతోందని సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ ఏకంగా బీజేపీ 11-12 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. అదే సమయంలో అధికార కాంగ్రెస్ 4-6 స్థానాలకు పరిమితం అవుతుందని చెప్పింది. ఇతరులు ఒక స్థానంలో గెలుస్తుందని చెప్పింది. మరోవైపు ఇండియా టీవీ కూడా 8-10 సీట్లను బీజేపీ గెలుస్తుందని చెప్పింది.
జన్ కీబాత్ ప్రకారం బీజేపీకి 9-12, బీఆర్ఎస్ 0-1, కాంగ్రెస్ 4-7
ఆరా మస్తాన్: బీజేపీకి 08-09, బీఆర్ఎస్ 00, కాంగ్రెస్ 07-08
చాణక్య టుడే: బీజేపీకి 10-14, బీఆర్ఎస్ 00, కాంగ్రెస్ 03-07
న్యూస్ 18: బీజేపీకి 07-10, బీఆర్ఎస్ 03-05, కాంగ్రెస్ 05-08
తాజావార్తలు
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
ట్రెండింగ్
-
7 అంగుళాల Liquid Retina డిస్‌ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ