Police Officer Death: షాకింగ్.. రోడ్డుపై టపాసులు కాల్చవద్దన్నందుకు పోలీసు అధికారి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Officer Death: టపాసుల కాల్చే విషయంలో జరిగిన చిన్నపాటి వాగ్వాదం చివరకు ఓ పోలీసు అధికారి ప్రాణాలు తీసింది.. రోడ్డుపై బాణసంచా కాల్చవద్దని చెప్పినందుకు స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఎఎస్ఐ సెంథిల్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు.. ఈ షాకింగ్ ఘటన తమిళనాడు తీవ్ర కలకలం సృష్టించింది.. తేని జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది..
విధులు ముగించుకుని సాధారణ దుస్తుల్లో ఇంటికి వెళ్తున్న సెంథిల్ కుమార్.. రోడ్డుకు అడ్డంగా నిలబడి టపాసులు కాల్చుతున్న కొందరిని గమనించారు.. ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని, రోడ్డుపై బాణసంచా కాల్చవద్దని వారిని హెచ్చరించారు.. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.. ఈ క్రమంలో ఆ గుంపులోని ఓ వ్యక్తి సెంథిల్ కుమార్ను తోసేయడంతో పాటు మోచేతితో బలంగా కొట్టినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.. మరోవైపు ఈ ఘటనపై తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా స్పందించారు.. పండుగ రోజున పోలీసు సిబ్బందితో సహా రాష్ట్రవ్యాప్తంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.. రాష్ట్రంలో టపాసుల శబ్దాల కంటే కొడవళ్లతో జరుగుతున్న దాడులే ఎక్కువగా వినిపిస్తున్నాయంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
Also Read
- Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం.!
- Arjun Ram Meghwal: బీఎస్ఎఫ్ జవాన్లతో దీపావళి సంబరాలు.. కేంద్ర మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం!
- Delhi Pollution: దీపావళి వేళ ఢిల్లీలో పొల్యూషన్ వార్.. పంజాబ్ పొలాలకు రాత్రికి రాత్రే నిప్పు వెనుక పెద్ద కుట్ర!
- Cancer Drug Prices Slashed: క్యాన్సర్ రోగులకు కేంద్రం భారీ ఊరట.. గరిష్టంగా 96.45% వరకు తగ్గిన ఔషధాల ధరలు.!
తాజావార్తలు
-
Siddipet Fake Death Certificate Scam: బతికున్నోళ్లను చంపేశారు.. 22 నకిలీ డెత్ సర్టిఫికెట్లతో స్కామ్
-
Police Officer Death: షాకింగ్.. రోడ్డుపై టపాసులు కాల్చవద్దన్నందుకు పోలీసు అధికారి హత్య..
-
Scene : 3 రోజుల్లో 145 కోట్లు..సూర్య అరాచకం: ‘సీన్’ మూవీపై మహేష్ బాబు రివ్యూ!
-
Dheeraj Mogilineni : బుక్ మై షో ట్రెండింగ్ వెనుక పెద్ద స్కామ్?..’ఫేక్’ టికెట్ల బాగోతాన్ని బట్టబయలు చేసిన తెలుగు నిర్మాత
-
Father Name Not Mandatory: ఇక తండ్రి పేరు తప్పనిసరి కాదు.. బాలల హక్కుల కమిషన్ కీలక నిర్ణయం.. వారికి ఊరట..
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!