Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Tamil Nadu Cm Mk Stalin Announces Further Relaxations In Covid 19 Restrictions

COVID19 Restriction: రేపటి నుంచి అక్కడ మరిన్ని సడలింపులు..

Published Date :March 2, 2022 , 7:14 pm
By Sudhakar Ravula
COVID19 Restriction: రేపటి నుంచి అక్కడ మరిన్ని సడలింపులు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

కరోనా థర్డ్‌వేవ్‌ ఉధృతి తగ్గి.. క్రమంగా కేసులు తగ్గుతున్న సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. కరోనా కట్టడి కోసం విధించిన ఆంక్షల నుంచి మరిన్ని సడలింపులు ప్రకటించారు.. మార్చి 3 నుండి కొత్త సడలింపులు అమలులోకి రానున్నాయి.. వివాహాలు, ఇతర సంబంధిత కార్యక్రమాలలో 500 మందిని అనుమతించాలని, అంత్యక్రియలు మరియు ఇతర సంబంధిత కార్యక్రమాలలో 250 మంది పాల్గొనవచ్చు అని స్పష్టం చేశారు సీఎం స్టాలిన్. ఇక, రాజకీయ, సాంస్కృతిక సమావేశాలను అనుమతిచ్చారు.. ఈ సడలింపుతో గురువారం నుంచి సామాజిక, సాంస్కృతిక, రాజకీయ సభలపై నిషేధం తొలగిపోనుంది. తాజా ఆంక్షలు మార్చి 3 నుంచి 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. ఈ రెండు పరిమితులు కాకుండా కోవిడ్‌ వ్యాప్తిని నిరోధించడానికి గతంలో విధించిన అన్ని ఇతర పరిమితులు ఉపసంహరించబడ్డాయి.

Read Also: Vellampalli Srinivas: జగన్‌ను ఓడించడం ఎవరి తరం కాదు.. 175 స్థానాలు మావే..!

మరోవైపు, కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన ఆంక్షలు, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన రాయితీలపై నిర్ణయాలు తీసుకోవడానికి రిస్క్ అసెస్‌మెంట్ ఆధారిత విధానాన్ని అవలంబించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిందని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ కేసుల తగ్గింపును పరిగణనలోకి తీసుకుని, ప్రజలు తమ రోజువారి పనులు చేసుకునేందుకు వీలుగా సడలింపులు ప్రకటించామన్న ఆయన.. ఇదే సమయంలో ప్రజలు మాస్కులు ధరించడం కొనసాగించాలని, బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలని తెలిపారు. అంతేకాకుండా, ఇంకా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని వారు వీలైనంత త్వరగా వేయించుకోవాలని కోరారు. కాగా, తమిళనాడులో మంగళవారం 348 కొత్త కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి, మరో 1,025 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags

తాజావార్తలు

  • dune3 : ఒక్క టికెట్ ధర రూ.90,000.. ఇది కదా క్రేజ్ అంటే!

  • TVK Chief Vijay: టీవీకే విజయ్‌ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌ పార్టీ మనతోనే..!

  • Jowar Ambali Recipe: ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉండే హెల్తీ, టేస్టీ డ్రింక్.. పాత పద్దతిలో జొన్న అంబలి..

  • YS Jagan Padayatra: వచ్చే సంవత్సరం నా పాదయాత్ర.. ఇక, చంద్రబాబుకి ప్రతిరోజూ సినిమా చూపిస్తాం..!

  • RaashiKhanna : బ్లాక్ డ్రెస్ లో ముద్దొస్తున్న రాశి ఖన్నా

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions