West Bengal: బెంగాల్లో మదర్సా శాఖ మతపర పథకాలకు బ్రేక్.. సువేందు సర్కార్ కీలక నిర్ణయం
- బెంగాల్లో మత పథకాలు, మదర్సా శాఖ రద్దు..
- సువేందు అధికారి సంచలన నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: బెంగాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం తన దూకుడును చూపిస్తోంది. సీఎం సువేందు అధికారి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా రెండో కేబినెట్ సమావేశం అనంతరం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అగ్నిమిత్ర పాల్ మాట్లాడుతూ.. మహిళలకు రూ. 3000 సహాయాన్ని ఆమోదించారు. ఇదిలా ఉంటే మదర్సా శాఖ, సమాచార మరియు సాంస్కృతిక శాఖల పరిధిలోని మత ఆధారిత సహాయ పథకాలను దశల వారీగా నిలిపివేయాలని బెంగాల్ కేబినెట్ నిర్ణయించినట్లు ఆమె వెల్లడించారు.
Read Also: Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్‌లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
Also Read
- Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిర కేసులో కీలక మలుపు.. కొత్త సిట్ ఏర్పాటు..!
- CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..118 మంది పోలీసులకు గాయాలు.. పోలీసుల అదుపులో 70 మంది
- Sikkim: సిక్కింలో కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!
- CJP Protest: జంతర్ మంతర్ వీడేదిలేదు.. మరోసారి పార్లమెంట్ మార్చ్.. సీజేపీ స్పష్టమైన హెచ్చరిక
బీజేపీ మేనిఫెస్టోలో వాగ్దానం చేసినట్లుగా, జూన్ 1 నుండి మహిళలకు 3,000 సహాయాలు అందించే “అన్నపూర్ణ యోజన”ను కూడా ఇది ఆమోదించింది. జూన్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించనున్నారు. సోమవారం నాడు సీఎం సువేందు అధికారి తన మొదటి ‘‘జనతా దర్బార్’’ను నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన పలు సమస్యలను విన్నారు. 15 ఏళ్లుగా మమతా బెనర్జీ సాధించలేని విజయాలను తమ డబుల్ ఇంజన్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తొలి వారంలోనే సాధిస్తుందని బీజేపీ చెబుతోంది.
తాజావార్తలు
-
Chennai LoveStory : ‘చెన్నై లవ్‌స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరు
-
Suri Murd*er: హైదరాబాద్ మీర్ పేట్ లో రౌడీషీటర్ సూరి దారుణహత్య.!
-
AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
-
Rohit Sharma: ఎప్పుడు తప్పుకోవాలో రోహిత్‌కు తెలుసు.. మీరు మూసుకుంటే బెటర్: పాక్ మాజీ స్టార్
-
Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిర కేసులో కీలక మలుపు.. కొత్త సిట్ ఏర్పాటు..!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!