BJP Suspend Two leaders: ఇద్దరు నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ.. వారిద్దరు ఏం చేశారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suspended BJP leader Seema Patra arrested: అక్రమాలకు, హింసకు పాల్పడిన ఇద్దరు బీజేపీ నాయకులను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. చైల్డ్ ట్రాఫికర్స్ నుంచి ఏడు నెలల బాలుడిని కొనుగోలు చేసిన ఆరోపణలపై ఫిరోజాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ కార్పొరేటర్ ను బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది. వినీతా అగర్వాల్, ఆమె భర్త కృష్ణ మురారి అగర్వాల్ లకు కుమార్తె ఉంది. అయితే తమకు మగ బిడ్డ ఉండాలనే ఉద్దేశ్యంతో ఓ ఏడు నెలల శిశువును రూ.1.80 లక్షలతో కొనుగోలు చేశారు. ఈ చర్యకు పాల్పడినందుకు పార్టీ వినీతా అగర్వాల్ ను సస్పెండ్ చేసింది.
ఫిరోజాబాద్ వార్డ్ 51కి చెందిన కార్పొరేటర్ వినీతా అగర్వాల్ ను పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ ఫిరోజాబాద్ చీఫ్ రాకేష్ శంఖ్వార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 24న మథుర జంక్షన్ ప్లాట్‌ఫారమ్ నుండి చిన్నారిని దొంగిలించగా.. రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో వినీతా అగర్వాల్ ఆమె భర్తతో పాటు మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.
Also Read
- Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
Read Also: Current Shock to Mother and Daughter: పండగపూట విషాదం.. కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతి
మరో కేసులో మరో మహిళా నాయకురాలిని బీజేపీ సస్పెండ్ చేసింది. జార్ఖండ్ కు చెందిన సీమా పాత్ర తన ఇంట్లో పనిచేసే సునీతను చిత్రహింసలు పెట్టి, తరుచూ కొడుతూ ఉండేది. ఓ గిరిజన మహిళను నిర్భంధించి వేధించిన కేసు సీమా పాత్రపై నమోదు అయింది. సీమాా పాత్ర మాజీ ఐఏఎస్ అధికారి మహేశ్వర్ పాత్ర భార్య. తనను బందీ చేసి దారుణంగా హింసించేదని బాధితురాలు సునీత వెల్లడించారు. రోజులు తరబడి ఆహారం ఇవ్వకుండా.. విపరీతం కొట్టేవారని తెలుస్తోంది. పక్కా సమాచారంతో రాంచీ పోలీసులు సునీతను రక్షించి రిమ్స్ కు తరలించారు. ఈ వ్యవహారం జార్ఖండ్ గవర్నర్ రమేష్ బైస్ దాకా వెళ్లింది. దీంతో పోలీసులు చర్యలకు దిగారు. సీమా పాత్రపై కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు. బీజేపీ పార్టీ సీమా పాత్రను పార్టీ నుంచి బహిష్కరించింది.
తాజావార్తలు
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!