Gujarat: శ్రీరాముడి శోభాయాత్రపై రాళ్ల దాడి.. గుజరాత్లో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat: అయోధ్యలో రేపు రామ మందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంతో భవ్య రామ మందిరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ లోని మోహసానా జిల్లాలో శ్రీరాముడి శోభాయాత్రపై రాళ్లు రువ్వడం కలకలం రేపింది. ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ ముందు “మోడీ,మోడీ” నినాదాలు.. “ఫ్లయింగ్ కిస్”తో సమాధానం..
Also Read
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
- BRICS: బ్రిక్స్‌లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు రాళ్ల రువ్వుతున్న జనంపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ప్రాణ ప్రతిష్ట వేడుకకు ముందు ఖేరాలు పట్టణంలో ఈ సంఘటన జరిగింది. పట్టణంలోని బెలిమ్ వాస్‌లోని హటాడియా ప్రాంతానికి ఊరేగింపు రాగానే రాళ్ల దాడి జరిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు మూడు రౌండ్లు టియర్ గ్యాస్ ప్రయోగించినట్లు ఐజీ వీరేంద్ర సింగ్ యాదవ్ తెలిపారు. ఘటన తర్వాత ఈ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించి 15 మందిని పట్టుకున్నారు. పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఐజీ వెల్లడించారు. ఈ దాడిలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని, పోలీస్ పెట్రోలింగ్ పెంచినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Business Ideas: ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా? కేవలం రూ.1,000 పెట్టుబడితో సొంత బిజినెస్.. నెలకు లక్షల్లో ఆదాయం!
-
Boltt Ace 5G : విడుదలైన తర్వాత రోజే మొత్తం Sold Out.. మరో కొత్త తేదీ ప్రకటన.. రూ.9,999లకే 5జీ మొబైల్..
-
Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
-
PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
-
WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!