స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఖరీదెంతో తెలుసా?
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google

దేశంలో ఇప్పటికే రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ప్రజలకు అందిస్తున్నారు. అయితే, ఇప్పుడు మూడో వ్యాక్సిన్ కూడా ఇండియాలో అందుబాటులోకి వచ్చింది.. రష్యా కు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కూడా మే 1 నుంచి దేశంలో అందుబాటులో ఉన్నది. అయితే, ఈ వ్యాక్సిన్ ను ఇంకా ఎవరికీ అందించలేదు. ఈ వ్యాక్సిన్ డోస్ ధరను తాజాగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ప్రకటించింది. ఎమ్మార్పీ రూ.948 జీఎస్టీతో కలుపుకొని 995.40 గా నిర్ణయించారు. వచ్చే నెలలో మరికొన్ని వ్యాక్సిన్ డోసులు ఇండియాకు రాబోతున్నాయని రెడ్డీస్ ల్యాబ్స్ తెలిపింది. ఇండియాలో ఉత్పత్తి ప్రారంభమైతే ఈ ధర తగ్గిపోతుందని రెడ్డీస్ ల్యాబ్స్ తెలియజేసింది.
Also Read
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
తాజావార్తలు
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!