Congress: ప్రధాని నివాసం కాదు, జంతర్ మంతర్ రావాల్సింది.. కాంగ్రెస్‌పై వాంగ్‌చుక్ భార్య విమర్శలు..
- ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ చేసిన ధర్నాలో తీవ్రత లేదు.
- సోనమ్ వాంగ్‌చుక్ భార్య విమర్శలు..
- ఉద్యమాన్ని రాజకీయాల కోసం ఉపయోగించొద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతోంది. మరోవైపు, ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆస్పత్రిలో తన నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ నిరసనలపై వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ నివాసం ముందు ధర్నా చేయడాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ నిరసన తీవ్రమైంది కాదని, దానికి బదులుగా కాంగ్రెస్ నాయకులు జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల్ని కలిసి ఉండాల్సిందని ఆమె అన్నారు. జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోడీ ఇంటి ముందు జరిగిన నిరసనల్లో చిత్తశుద్ధి లేదని, ఇది ప్రజల్ని మోసగించడమే అని, నిజాయితీ లేని వారిని యువత తరిమేస్తుందని ఆమె అన్నారు. సోమవారం పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసులు, నిరసనకారుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అయితే, ఈ అణచివేతకు నిరసనగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఇతర కీలక నేతలు ప్రధాని మోడీ నివాసం ముందు మెరుపు ధర్నా చేశారు.
Also Read
- Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
- Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Sugar Shortage: దేశంలో చక్కెర కొరతా..? ధరలు పెరుగుతాయా..? క్లారిటీ ఇచ్చిన AISTA
- Yuvraj Singh: "శాంతియుత పరిష్కారమే మార్గం".. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
విద్యార్థి ఉద్యమం పూర్తిగా రాజకీయాలకు అతీతమని ఆమె అన్నారు. ఈ ఉద్యమం ద్వారా రాజకీయ నాయకులకు మాటలు కాదు, చేతలు కావాలనే సందేశాన్ని ఇచ్చిందని చెప్పారు. మాకు ప్రభుత్వం, ప్రతిపక్షం అనే తేడా లేదని, పార్లమెంటే అత్యున్నత సంస్థ, విద్యాను ప్రాథమిక అంశంగా పార్లమెంట్ పరిగణించాలని అన్నారు. రాజకీయాల కోసం ఉద్యమాన్ని వాడుకోవద్దని సూచించారు.
తాజావార్తలు
-
Congress: ప్రధాని నివాసం కాదు, జంతర్ మంతర్ రావాల్సింది.. కాంగ్రెస్‌పై వాంగ్‌చుక్ భార్య విమర్శలు..
-
Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
-
Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్‌కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
-
WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!