Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Snake In Train Thiruvananthapuram Nizamuddin Express

Snake In Train: రైలులో పాము.. చివరకు ఏం జరిగిందంటే…

Published Date :July 28, 2022 , 1:50 pm
By Venu Goapl Reddy
Snake In Train: రైలులో పాము.. చివరకు ఏం జరిగిందంటే…
  • Follow Us :
  • google news
  • dailyhunt

Snake In Train: ఇటీవల కాలంలో టర్కీకి చెందిన ఓ విమాన సంస్థ ఆహారంలో పాము తలకాయ వచ్చిందనే వార్తలు చూశాం. ఈ వార్త తెగ వైరల్ అయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మన ఇండియాలో ఓ పాము రైల్ లో దూరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎంత వెతికినా.. పాము కనిపించకపోవడంతో బిక్కుబిక్కు మంటూ ప్రయాణం చేయాల్సి వచ్చింది.

ఈ ఘటన కేరళ రాష్ట్రం కోజికోడ్ లో జరిగింది. తిరువనంతపురం-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఓ పాము దూరిందని ప్రయాణికులు గుర్తించారు. సమాచారాన్ని రైల్వే అధికారులకు ఇవ్వడంతో గంటకు పైగా రైలును నిలిపివేసి.. పాము కోసం వెతికారు. అయితే అప్పటికీ పామును గుర్తించలేకపోయారు. బుధవారం రాత్రి తిరుర్ స్టేషన్ నుంచి బయలుదేరిన రైలులోని 55 కంపార్ట్‌మెంట్‌లోని లోయర్ బెర్త్ కింద సామాను మధ్య పాము ఉన్నట్లు ప్రయాణీకులు టీసీకి సమాచారం అందించారు. వెంటనే కోజికోడ్ రైల్వే స్టేషన్ లో గంట సేపు రైలును నిలిపివేసి మొత్తం కంపార్ట్‌మెంట్‌ వెతికారు.

Read Also: Snake Head Found In Plane Meal: విమాన భోజనంలో పాము తల.. వీడియో వైరల్

గంట పాటు రైలును నిలిపివేయడంతో.. ఏం జరిగిందో మొదట ప్రయాణికులకు తెలియలేదు.. ఆ తరువాత కంపార్ట్‌మెంట్‌లో పాము ఉందనే వార్తలు వ్యాపించడంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కోజికోడ్ రైల్వే అధికారులు, పామును గుర్తించేందుకు అటవీశాఖ నిపుణులను ఏర్పాటు చేశారు. అటవీ శాఖ సిబ్బంది, ఇద్దరు పాములను పట్టే వ్యక్తులు.. కంపార్ట్‌మెంట్‌లోని ప్రయాణికులను దించేసి వెతికినా లాభం లేకుండా పోయింది. రాత్రి 10.15 గంటల వరకు పాము కోసం వెతికారు. కాగా.. రైలు బోగీలోని రంధ్రం గుండా పాము తప్పించుకుని ఉండవచ్చని.. లేకపోతే అందులోనే దాక్కుని ఉండవచ్చని రైల్వే వర్గాలు తెలిపాయి. రంధ్రాన్ని మూసేసిన తర్వాత రైలు తిరిగి ప్రారంభం అయింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kerala
  • kozhikode
  • snake head in plane meal
  • Snake In Train
  • Thiruvananthapuram-Nizamuddin Express

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions