Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్‌
  • Web Stories
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Munugode Bypoll
  • Gorantla Madhav
  • Heavy Rains
  • Asia Cup 2022
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home International News Flight Attendant Claims Snake Head Found In Plane Meal And Airline Launches Investigation

Snake Head Found In Plane Meal: విమాన భోజనంలో పాము తల.. వీడియో వైరల్

Published Date :July 26, 2022
By Mahesh Jakki
Snake Head Found In Plane Meal: విమాన భోజనంలో పాము తల.. వీడియో వైరల్

Snake Head Found In Plane Meal: భోజనం చేస్తున్న సమయంలో మనం తింటున్న కంచంలో చిన్న రాయి కనిపించినా చిరాకు వస్తుంది. కానీ ఇటీవల బిర్యాణీల్లో బల్లి, బొద్దింకలు బయటపడుతున్న విషయం తెలిసిందే. భోజనం చేస్తున్న పాము తల బయటపడితే ఎలా ఉంటుంది. ఆలోచిస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. తాజాగా అలాంటి అనుభవమే టర్కీలోని విమాన సిబ్బందికి ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. భోజనంలో పాము తల కనిపించడంతో ఆకాశంలో ఎగురుతున్న విమానంలో సిబ్బంది కేకలు వేసిన వీడియో ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది.

విమాన సిబ్బంది తింటున్న భోజనంలో పాము తల బయటడిన ఘటన తాజాగా టర్కీకి చెందిన విమాన సంస్థ సన్‌ఎక్స్‌ప్రెస్‌ విమానంలో వెలుగు చూసింది. ఈ సంస్థలో పని చేస్తున్న సిబ్బంది ఒకరు విమానంలో అందించిన ఆహారం తింటున్న సమయంలో అందులోని కూరలో పాము తల కనిపించింది. అది చూసి విమాన అటెండెంట్ హడలిపోయాడు.ఈ సంఘటన జులై 21న టర్కీలోని అంకారా నుంచి జర్మనీలోని డస్సెల్‌డార్ఫ్‌కు వెళ్తున్న సన్‌ఎక్స్‌ప్రెస్‌ విమానంలో జరిగిందని ఓ ప్రముఖ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. అందులోని సిబ్బందికి ఈ ‍అనుభవం ఎదురైనట్లు వెల్లడించింది. విమానంలో అందించిన ఆహారాన్ని తింటున్న సమయంలో ఆలూ, ఆకుకూరలతో చేసిన కర్రీలో పాము తల కనిపించినట్లు ఆ విమాన అటెండెంట్ తెలిపాడు. ఫుడ్ ప్యాకెట్‌లో పాము తలని చూసి ఎంతో భయపడ్డానని వెల్లడించాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లలో చర్చ మొదలైంది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. ఈ ఘటనపై స్పందించిన ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధి ఒకరు.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు వెల్లడించారు. ఆహార సరఫరాదారుతో కాంట్రాక్టును తాత్కాలికంగా నిలిపివేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ‘ముప్పై ఏళ్ల విమాన సేవల్లో ప్రయాణికులకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సురక్షితమైన ప్రయాణాలను కల్పించటమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు’ పేర్కొన్నారు. ఈ ఘటన ఆమోదయోగ్యం కాదని విమానయాన సంస్థ పేర్కొంది. ఇంతకు ముందు ఆహారంలో నత్త కూరుకుపోయిందనే వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. ఇక ఇలాంటి ఘటనే ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. ఓ ప్రయాణికుడు విమానాశ్రయంలో కొనుగోలు చేసిన చికెన్ సలాడ్‌లో చనిపోయిన బల్లి కనిపించింది. ఈ విషయాన్ని ఆ ప్రయాణికుడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశాడు.

AP IAS Officer: కొడుకుని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసిన ఏపీ ఐఏఎస్ ఆఫీసర్

విమాన భోజనంలో పాము తలకు సంబంధించి వార్తలు సరైనవి కావని సంబంధిత క్యాటరింగ్ సంస్థ తెలిపింది. ఈ అంశంపై దర్యాప్తు ప్రారంభించబడిందన్నారు. వంట చేసేటప్పుడు విదేశీ వస్తువలను ఏదీ అందించలేదని వెల్లడించింది. భోజనం 280 డిగ్రీల సెల్సియస్‌లో వండుతారని.. కానీ ఆ పాము తల తాజాగా కనపడుతోందని అనుమానం వ్యక్తం చేశారు.

Severed snake head found in a Sunexpress in-flight meal.
The flight was enroute to Düsseldorf from Ankara when a cabin crew member, who had eaten most of the meal, found it.
Dead snails have previously appeared in the airline’s flight meals.
A company providing catering suspended pic.twitter.com/nAgg2wSUIK

— Handy Joe (@DidThatHurt2) July 26, 2022

  • Tags
  • plane meal
  • Snake Head
  • Snake Head Found
  • Snake Head Found In Plane Meal
  • snake head in plane meal

WEB STORIES

సంతానం కలగాలంటే భార్యాభర్తలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి?

"సంతానం కలగాలంటే భార్యాభర్తలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి?"

ఆస్తి కోసం సొంత తల్లితండ్రులనే కోర్టుకీడ్చిన తారలు..

"ఆస్తి కోసం సొంత తల్లితండ్రులనే కోర్టుకీడ్చిన తారలు.."

స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తారలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారంటే..?

"స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తారలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారంటే..?"

ఇండియాలో అత్యధిక సీటింగ్ కెపాసిటీ ఉన్న సినిమా థియేటర్లు ఇవే..!!

"ఇండియాలో అత్యధిక సీటింగ్ కెపాసిటీ ఉన్న సినిమా థియేటర్లు ఇవే..!!"

Using Phone in Toilet: ఆగండి.. బాత్రూమ్ కి ఫోన్ తీసుకెళ్తున్నారా?

"Using Phone in Toilet: ఆగండి.. బాత్రూమ్ కి ఫోన్ తీసుకెళ్తున్నారా?"

Rakesh Jhunjhunwala: రాకేష్ జున్‌జున్‌వాలా గురించి కొన్ని వాస్తవాలు

"Rakesh Jhunjhunwala: రాకేష్ జున్‌జున్‌వాలా గురించి కొన్ని వాస్తవాలు"

టాలీవుడ్ హీరోల సిస్టర్స్ ను మీరెప్పుడైనా చూశారా..?

"టాలీవుడ్ హీరోల సిస్టర్స్ ను మీరెప్పుడైనా చూశారా..?"

జామ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

"జామ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.."

Raksha Bandhan: సోదరీమణి తమ సోదరులకు రక్ష సూత్రం

"Raksha Bandhan: సోదరీమణి తమ సోదరులకు రక్ష సూత్రం"

జాతీయ జెండా గురించి ముఖ్యమైన విషయాలు తెలుసా?

"జాతీయ జెండా గురించి ముఖ్యమైన విషయాలు తెలుసా?"

RELATED ARTICLES

Snake In Train: రైలులో పాము.. చివరకు ఏం జరిగిందంటే…

Russia- Ukraine War: ఒప్పందం జరిగిన రోజు వ్యవధిలోనే రష్యా దాడి..

Mid-Air Collision: 35 వేల అడుగుల ఎత్తులో రెండు విమానాలు.. తృటిలో తప్పిన ప్రమాదం

Naresh : టర్కీ కాన్సులేట్ జనరల్ తో నరేశ్ సమావేశం

Covid 19: ఆ వ్య‌క్తిని వ‌ద‌ల‌ని క‌రోనా…78 సార్లు పాజిటివ్‌…

తాజావార్తలు

  • Gorantla Madhav Video: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై సీబీఐకి ఫిర్యాదు చేసిన హైకోర్టు న్యాయవాది

  • Prabhas: ప్రభాస్ కు పెళ్లి యోగం లేదు.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు

  • Ratan Tata: ఒంటరితనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రతన్ టాటా

  • Nathuram Godse: నాథూరామ్ గాడ్సే ఫోటోతో తిరంగా యాత్ర..

  • Software Engineer Incident: నార్సింగిలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనుమానాస్పద మృతి

ట్రెండింగ్‌

  • Super Vasuki Train: ఆరు ఇంజిన్‌లు.. 295 బోగీలు.. దేశంలో అతి పెద్ద పొడవైన రైలు ఇదే..!!

  • Free Hugs Social Experiment: ఫ్రీ హగ్ సోషల్ ఎక్స్‌పరిమెంట్ కు సూపర్ రెస్పాన్స్

  • Krishnashtami: కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారు? ఉట్టి కొట్టడంలో దాగి ఉన్న రహస్యమేంటి?

  • Har Ghar Tiranga: ‘అద్భుత విజయం’. హర్ ఘర్ తిరంగా వెబ్‌సైట్‌లో 5 కోట్లకు పైగా సెల్ఫీల అప్‌లోడ్‌

  • India as Vishwa Guru again: ఇండియా మళ్లీ విశ్వ గురువు కావాలనే భావన.. ప్రతి భారతీయుడి హృదయ స్పందన..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions