SIR row: CEC జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం.!
- సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం.!
- తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు విపక్షాలు సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SIR row: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై ముగ్గురు కమిషనర్లలో విభేదాలు వచ్చాయని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించడంతో ఒక్కసారి రాజకీయ వాతావరణం వాడీవేడిగా మారింది. కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ ఇలా ప్రతిపక్షాలు, ఆ పార్టీ నేతలు సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై విమర్శలు పెంచారు. బీజేపీకి సహకరించేలా ఓట్లు తొలగించారని ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఇప్పుడు ప్రతిపక్షాలు ఇండియా కూటమి జ్ఞానేశ్ కుమార్‌పై ‘‘అభిశంసన తీర్మానం’’ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. రెండు సభల్లో త్వరలోనే అభిశంసన తీర్మానానికి సంబంధించిన నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లో రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. లేనిపక్షంలో ఢిల్లీలో పాటు దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని, నిరసనలు చేపడుతామని హెచ్చరించింది. బీజేపీకి సహకరించేలా సీఈసీ పనిచేశారని సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు చేశారు.
Also Read
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
తాజావార్తలు
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!