Jharkhand: బురదలో కూరుకుపోయిన కేంద్రమంత్రి కారు.. నడుచుకుంటూ వెళ్లిన శివరాజ్‌సింగ్
- బురదలో కూరుకుపోయిన కేంద్రమంత్రి కారు
- నడుచుకుంటూ వెళ్లిన శివరాజ్‌సింగ్
- కార్యకర్తలతో ఉత్సాహంగా సెల్ఫీలు దిగిన కేంద్రమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ జార్ఖండ్ పర్యటనలో అపశృతులు చోటుచేసుకున్నాయి. బహరగోరాలో జరిగే బహిరంగ ర్యాలీకి వెళ్తుండగా ఒక్కసారిగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం బురదలో కూరుకుపోయింది. ఓ వైపున కుండపోత వర్షం.. మరో వైపు వాహనం ముందుకు కదిలే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. గొడుగుల సాయంతో కేంద్రమంత్రిని కిందకు దించేశారు. అనంతరం భారీ వర్షంలోనే కేంద్రమంత్రి యాత్రను కొనసాగించారు.
ఇది కూడా చదవండి: UP: యంత్రంతో 60 ఏళ్ల వృద్ధులను 25 ఏళ్లలోపు యువతగా మారుస్తామని చెప్పి.. ఆపై…
Also Read
- IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
- Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
త్వరలోనే జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చౌహాన్.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. కోల్హాన్ డివిజన్ స్థాయిలో పరివర్తన్ యాత్ర ప్రారంభానికి వస్తున్నారు. అయితే బోరున వర్షం కురుస్తోంది. ఆయన వాహనం బురదలో కూరుపోయింది. అయినా కూడా వర్షంలోనే యాత్రను ప్రారంభించి కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. కార్యకర్తలకు షేక్ హ్యాండ్ ఇవ్వడం.. వారితో సెల్ఫీలు దిగేందుకు అవకాశం కల్పించారు. స్వయంగా కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ గొడుగు పట్టుకుని షెడ్డులో నిలబడిన కూలీలతో కరచాలనం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#WATCH | Jharkhand | Union Minister Shivraj Singh Chouhan's car today got stuck in a muddy pothole amid rains today in Baharagora where he was for a public rally pic.twitter.com/ZYrZanee9K
— ANI (@ANI) September 23, 2024
बोहरागोड़ा (झारखंड) में पानी भी जमकर बरस रहा है और भांजे-भांजियों का अपने मामा के लिए प्यार भी,
और आप का ये प्रेम ही हमारी शक्ति है । pic.twitter.com/7LbbgvaPKM— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) September 23, 2024
తాజావార్తలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!