CWC meeting: సీడబ్ల్యూసీ మీటింగ్‌కు హాజరైన శశిథరూర్.. వీడియోలు వైరల్
- ఢిల్లీలోని ఇందిరా భవన్లో సీడబ్ల్యూసీ మీటింగ్
- మలికార్జున ఖర్గే నేతృత్వంలో సమావేశం
- సీడబ్ల్యూసీ మీటింగ్‌కు హాజరైన శశిథరూర్
ఢిల్లీలోని ఇందిరా భవన్లో సీడబ్ల్యూసీ మీటింగ్ ప్రారంభమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మలికార్జున ఖర్గే నేతృత్వంలో సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు పాటు ఇతర సీనియర్ నేతలు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు హాజరయ్యారు. ఇక ఈ సమావేశానికి శశిథరూర్ హాజరు కావడం ప్రత్యేక ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఇక ఈ మీటింగ్‌లో ఉపాధి హామీ చట్టం పేరు మార్పుపై ప్రధానంగా చర్చించనున్నారు.
శశిథరూర్.. కేరళలోని తిరువనంతపురం నుంచి కాంగ్రెస్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఎక్కువగా బీజేపీ నేతలతో కలిసి ఉంటుంటారు. వారితో కలిసి ఉంటూ కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ఉంటారు. దీంతో కాంగ్రెస్‌తో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆ మధ్య కాంగ్రెస్ నిర్వహించిన ఏ కార్యక్రమాల్లోనూ కనిపించలేదు. తాజాగా శనివారం జరుగుతున్న సీడబ్ల్యూసీ మీటింగ్‌కు మాత్రం హాజరై స్పెషల్ ఎంట్రాక్షన్‌గా నిలిచారు.
Also Read
- Instagram Star Murder: భర్త చేతితో ఇన్‌స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
- Petrol, Diesel Price: భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కేంద్రం క్లారిటీ!
- May 1st Labor Day: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. ఈరోజే ఎందుకు.. పూర్తి వివరాలు
- West Bengal Elections 2026: ఫలితాలకు ముందే రణరంగా మారిన బెంగాల్.. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర దీదీ ధర్నా..
ఇది కూడా చదవండి: Thailand-Cambodia war: థాయ్‌లాండ్-కంబోడియా మధ్య కుదిరిన శాంతి ఒప్పందం.. ఉద్రిక్తతలకు ఫుల్స్టాప్
ఇదిలా ఉంటే ఆదివారం (డిసెంబర్ 28) కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం. ఈ సందర్భంగా
దేశవ్యాప్తంగా మహాత్మాగాంధీ చిత్రపటాలతో మండల, గ్రామస్థాయిల్లో పీసీసీల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ‘‘పని చేసే హక్కు, శ్రమ గౌరవం, సమాజిక న్యాయం’’ పేరుతో ఆందోళనలు, నిరసనలు తెలపనున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉపాధి హామీ పథకం పేరును ‘జీ రామ్ జీ’గా మార్చారు. అప్పుడే కేంద్ర నిర్ణయాన్ని తప్పుబడుతూ కాంగ్రెస్ నిరసన తెలిపింది. రేపు దేశ వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.
#WATCH | Delhi | Congress MP Shashi Tharoor arrives at the All India Congress Committee (AICC) Headquarters in Indira Bhawan to attend the Congress Working Committee (CWC) meeting. pic.twitter.com/SKZhFmgwyz
— ANI (@ANI) December 27, 2025
#WATCH | Delhi | Congress Working Committee (CWC) meeting ongoing at the All India Congress Committee (AICC) Headquarters in Indira Bhawan. pic.twitter.com/poDXmcfouT
— ANI (@ANI) December 27, 2025
#WATCH | Delhi | Congress National President Mallikarjun Kharge greets Congress Parliamentary Party Chairperson Sonia Gandhi and Lok Sabha LoP Rahul Gandhi outside the All India Congress Committee (AICC) Headquarters in Indira Bhawan. They enter the building together to attend… pic.twitter.com/CZPzaj4zCe
— ANI (@ANI) December 27, 2025
#WATCH | Delhi | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi arrives at the All India Congress Committee (AICC) Headquarters in Indira Bhawan to attend the Congress Working Committee (CWC) meeting. pic.twitter.com/DbrlO1td5c
— ANI (@ANI) December 27, 2025
తాజావార్తలు
-
Gold Rate Today: చల్లబడిన బంగారం ధరల వేడి.. హైదరాబాద్‌లో నేటి రేట్స్ ఇవే!
-
Oben Rorr EVO: రూ.1 లక్షకే కొత్త ఓబెన్ రోర్ Evo.. 180KM రేంజ్‌తో అదిరిపోయే బైక్
-
NBK 112 : బాలయ్య-కొరటాల శివ అనౌన్స్మెంట్ వచ్చేసింది.. మాస్ విద్వంసమే
-
Babar Azam: టీ20 క్రికెట్లో నయా హిస్టరీ.. కోహ్లీ, డుప్లెసిస్‌ను వెనక్కి నెట్టేసిన బాబర్ ఆజామ్..
-
Instagram Star Murder: భర్త చేతితో ఇన్‌స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!