Kolkata Rape Case CBI: సంజయ్ రాయ్‌కు బెయిల్ ఇవ్వమంటారా? సీబీఐపై కోర్ట్ సీరియస్..!
- సంజయ్ రాయ్‌కు బెయిల్ ఇవ్వాలంటూ కోల్‌కతా కోర్టులో పిటిషన్..
- సీబీఐ న్యాయవాది దీపక్ పోరియా అందుబాటులో లేకపోవటంపై కోర్టు తీవ్ర ఆగ్రహం..
- నిందితుడు సంజయ్ రాయ్‌కు బెయిల్ ఇవ్వమంటారా అని సీబీఐని ప్రశ్నించిన కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Rape Case CBI: కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచార, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ కమ్రంలో సంజయ బెయిల్ కోరుతూ కోల్‌కతా సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్‌పై విచారణ చేసిన న్యాయస్థానం సీబీఐపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
Read Also: RG Kar Ex-Principal: ఈడీ సోదాల్లో వెలుగులోకి సందీప్ ఘోష్ లగ్జరీ బంగ్లా.. కీలక పత్రాలు స్వాధీనం..!
Also Read
- Rahul Gandhi: జ్ఞానేశ్ కుమార్ తర్వాత మోదీ వంతు.. రామ్‌లీలా మైదాన్‌లో రాహుల్ హెచ్చరిక!
- Amit Shah: ‘‘మీరు అక్కడే ప్రధానిగా ఉండండి’’.. రాహుల్‌పై అమిత్ షా సెటైర్!
- Mallikarjun Kharge: జ్ఞానేష్ కుమార్ ఎక్కడ దాక్కున్నా వదలం.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు..
- Mamata Banerjee : బెంగాల్ హక్కుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం.. వెనక్కి తగ్గేది లేదు
కాగా, శుక్రవారం సాయంత్రం 4.20 గంటలకు కోల్ కతా కోర్టులో వాదనలు కొనసాగాయి. నిందితుడి తరఫున లాయర్ కవితా సర్కార్ వాదనలు వినిపించింది. అనంతరం వాదనలు వినిపించాలని సీబీఐ తరఫున న్యాయవాదిని కోర్టు కోరింది. కానీ, సీబీఐ న్యాయవాది దీపక్ పోరియా అందుబాటులో లేకపోవటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం. దీంతో.. ‘నిందితుడు సంజయ్ రాయ్‌కు బెయిల్ ఇవ్వమంటారా? లాయర్ కోర్టు హాలులో లేకపోవటం సీబీఐ చట్టవ్యతిరేక ప్రవర్తనకు నిదర్శనం.. ఇలా చేయటం దురదృష్టకరం అంటూ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పమేలా గుప్తా సీబీఐపై మండిపడింది.
Read Also: CM Revanth Reddy: ఖైరతాబాద్ మహాగణపతికి సీఎం రేవంత్ రెడ్డి తొలిపూజ..
అయితే, సుమారు 40 నిమిషాల ఆలస్యం తర్వాత సీబీఐ తరఫున లాయర్ కోర్టుకు హాజరై తన వాదనలు వినిపించారు. నిందితుడు సంజయ్ రాయ్ బెయిల్ అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకించారు. సున్నితమైన ఈ కేసులో సీబీఐ చేసే విచారణకు ఆటంకం కలిగిస్తుందని న్యాయస్థానికి తెలియజేశారు. వాదనలు విన్న కోర్టు సంజయ్ రాయ్ బెయిల్ పటిషన్ ను తిరస్కరించింది. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు ఆగస్టు 10న అరెస్ట్ చేయగా.. కోర్టు నిందితుడికి సెప్టెంబర్ 20 వరకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చింది. సీబీఐ విచారణలో భాగంగా నిందితుడుకి గత నెలలో పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..