Shahrukh Khan: లేడీ గెటప్‌లో షారుఖ్.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన కింగ్ ఖాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shahrukh Khan Gives A Strong Counter To User Who Shared Old Pic Of Him In Lady Getup: స్టార్ హీరోలకు అభిమానులతో పాటు యాంటీ ఫ్యాన్స్ కూడా ఉంటారన్న సంగతి తెలిసిందే! ఈ యాంటీ ఫ్యాన్స్ ఎప్పుడూ హీరోలను డీగ్రేడ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ.. సోషల్ మీడియాలో రెచ్చిపోతుంటారు. ఆయా హీరోలు ఏదో ఒక విషయంపై వార్తల్లోకెక్కినప్పుడు, లేదా వారి సినిమా రిలీజ్ అయినప్పుడు.. ఈ యాంటీ ఫ్యాన్స్ వెంటనే రంగంలోకి దిగిపోయి, ట్రోల్ చేయడం మొదలుపెడతారు. ఒకవేళ ట్రోల్ చేయడానికి తమ వద్ద సరైన కారణం లేకపోతే.. గత విషయాల్ని తిరిగి తెరమీదకి తీసుకొస్తారు. ఎలాగోలా డీగ్రేడ్ చేయాలని కంకణం కట్టుకుంటారు. ఇప్పుడు ఓ నెటిజన్ కూడా అలాంటి పనికే పాల్పడ్డాడు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ని కించపరిచాలని అనుకున్నాడు. కానీ, రివర్స్‌లో అతనికే పెద్ద పంచ్ పడింది. షారుఖ్ అతని దిమ్మతిరిగి పోయేలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
Ashok Khemka: 8 నిమిషాల పని.. 40 లక్షల జీతం.. వద్దంటోన్న ఐఏఎస్ ఆఫీసర్
Also Read
- Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
- Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
- Twisha Sharma: సీబీఐ ఛార్జ్‌షీట్‌లో ట్విషా శర్మ చివరి మాటలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వ్యాఖ్యలు
- E20 Ethanol Demand: E20 తర్వాత అసలు సవాలు ఏంటి?.. ఆహారం, నీటిపై ఒత్తిడి తప్పదా?
ఇంతకీ ఆ నెటిజన్ ఏం చేశాడంటే.. గతంలో ఓ ఈవెంట్‌లో లేడీ గెటప్ వేసిన షారుఖ్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫోటోకి ‘అత్యంత ప్రాణాంతకమైన మహిళ’ అనే క్యాప్షన్ జోడించి.. షారుఖ్ పేరుని ట్యాగ్ చేశారు. ఇది గమనించిన షారుఖ్.. ఆ వెంటనే తనదైన శైలిలో సెటైరికల్ రిప్లై ఇచ్చాడు. ‘‘ఆ ఫోటోలో ఉన్నంత ప్రాణాంతకమైన మహిళ కాదు. అందులో లేడీ గెటప్‌లో ఉన్నది నేనే. నేను అన్నీ అవతారాల్లోనూ చాలా ఎట్రాక్టివ్‌గా ఉంటానన్న విషయం నాకు తెలుసు. కానీ.. ఆ కళను ఎలా గుర్తించాలో నేర్చుకో’’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఈ దెబ్బకు ఆ నెటిజన్ నుంచి మరో రిప్లై రాలేదు. మరోవైపు.. షారుఖ్ కోపగించుకోకుండా, చాలా హుందాగా ఈ రిప్లై ఇవ్వడాన్ని చూసి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. కౌంటర్లు ఎలా ఇవ్వాలో షారుఖ్‌ని చూసి నేర్చుకోవాలంటూ కితాబిస్తున్నారు. కాగా.. షారుఖ్ ఖాన్ ప్రధానపాత్రలో రూపొందిన ‘పఠాన్’ సినిమా ఈరోజు (25-01-23) గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రానికి క్రిటిక్స్ సహా అన్ని వర్గాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
Twitter: ఎలాన్ మస్క్‌కి ఊహించని షాక్.. ట్విటర్‌పై విజిల్ బ్లోయర్ బాంబ్
తాజావార్తలు
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
-
Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
-
Jio Prime Membership: గుడ్‌న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
-
One Ticket: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన TGSRTC.. ఒక్క టికెట్‌పైనే ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్‌లల్లో ప్రయాణం..
-
Allu Arjun: కోర్టు విచారణకు వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరైన అల్లు అర్జున్!
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!