Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
- అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి
- మా ఎంబసీ ప్రపంచవ్యాప్తంగా నంబర్ వన్ స్థానం సాధించింది
- సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయని భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్ తెలిపారు. అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక నాయకత్వ సదస్సులో సెర్జియో గోర్ మాట్లాడారు. ముఖ్యంగా ఔషధ తయారీ, మాన్యుఫాక్చరింగ్, టెక్నాలజీ రంగాల్లో భారత కంపెనీలు అమెరికాలో తమ కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో అమెరికా కంపెనీలు కూడా భారతదేశంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో తమ పెట్టుబడులను పెంచుతున్నాయని వెల్లడించారు.
‘‘అమెరికాలో నిర్వహించిన వార్షిక సెలెక్ట్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లో భారత కంపెనీలు 20 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు కట్టుబడి ఉండటం చూసి నాకు ఎంతో ఆనందంగా అనిపించింది’’ అని చెప్పారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు అమెరికాకు పెట్టుబడులను తీసుకురావడానికి పోటీ పడుతుంటాయని.. అలాంటి పరిస్థితిలో భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలవడం గొప్ప విజయమని పేర్కొన్నారు. ‘‘భారత్‌లోని మా భాగస్వాములతో కలిసి పనిచేసిన మా ఎంబసీ ప్రపంచవ్యాప్తంగా నంబర్ వన్ స్థానం సాధించింది. ఇది నిజంగా అద్భుతమైన విజయమే’’ అని సెర్జియో గోర్ వ్యాఖ్యానించారు.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
భారత్-అమెరికా మధ్య పెరుగుతున్న ఆర్థిక భాగస్వామ్యం, పెట్టుబడుల విస్తరణ రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
#WATCH | Delhi: US Ambassador to India, Sergio Gor says, "… Investment flows are reaching new heights. Indian companies continue to expand in the United States, particularly in pharmaceuticals, manufacturing, and technology, while US firms are increasing their footprint in… pic.twitter.com/CamwCbULCk
— ANI (@ANI) May 21, 2026
#WATCH | Delhi: At the Annual Leadership Summit of the American Chamber of Commerce, US Ambassador to India, Sergio Gor says, "… India’s expanding manufacturing ecosystem, digital infrastructure, innovation capabilities, and skilled talent pool complement America’s leadership… pic.twitter.com/Ti9crbN540
— ANI (@ANI) May 21, 2026
#WATCH | Delhi: On bilateral trade deal, US Ambassador to India, Sergio Gor says, "… President Trump’s goal is to facilitate bilateral trade in a way that creates lucrative opportunities for American businesses and workers. Our current interim trade agreement is on the table to… pic.twitter.com/wwe7GQChCr
— ANI (@ANI) May 21, 2026
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?