విద్యాసంస్థల ప్రారంభానికి సిద్ధమవుతున్న కేరళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో వెలుగుచూస్తోన్న కరోనా పాజిటివ్ కేసుల్లో.. ఇంకా మెజార్టీ కేసులు కేరళలోనే వెలుగుచూస్తున్నాయి.. ఇవాళ ఆ రాష్ట్రంలో కొత్తగా 19,675 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 45,59,628కి పెరిగింది. ఇవాళ మరో 142 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. దీంతో.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 24,039కి చేరింది. అయితే, ఇక, విద్యాసంస్థలు తిరిగి ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది కేరళ ప్రభుత్వం.. నవంబర్ 1వ తేదీ నుంచి కేరళలో విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. 1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు తరగతులు జరుగనున్నాయి. మిగతా విద్యార్థులకు నవంబర్ 15 నుంచి పూర్తి స్థాయిలో విద్యాసంస్థలు ప్రారంభం అవుతాయిని తెలిపింది సర్కార్.. కరోనా సెకండ్ వేవ్ సమయంలో.. కేరళలో రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూడగా.. ఇప్పుడిప్పుడు కాస్త తగ్గుతూ వస్తున్నాయి.. ఇక, ప్రభుత్వం విద్యాసంస్థలు తిరిగి ప్రారంభించడానికి కేటాయించిన సమయం.. మరో నెలకు పైగా ఉండడంతో.. అప్పటి వరకు కేసులు పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తాయని అంచనా వేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.
Also Read
- Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్‌ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
- Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. 'జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ' ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
తాజావార్తలు
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
-
Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
-
Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్‌లో నయా ట్రెండ్
-
Japan Lifestyle:100 ఏళ్లు దాటినా చురుకుగానే ఉంటారు.. జపాన్ ప్రజల జీవనశైలిలో ప్రత్యేకత ఏంటి?
-
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్‌పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!