Scammer: పోలీస్ యూనిఫాం ధరించిన స్కామర్.. నిజమైన పోలీస్‌కే ఫోన్ చేసి చిక్కాడు..
- పోలీస్ యూనిఫాం ధరించి నిజమైన పోలీస్‌కే ఫోన్ చేసిన స్కామర్..
- ఈ పనులు మానేయాలని హితవు..
- వైరల్ అవుతున్న వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Scammer: ఇటీవల కాలంలో స్కామర్లు రెచ్చిపోతున్నారు. డిజిటల్ అరెస్టులు చేస్తూ.. కోట్ల రూపాయాల్ని దండుకుంటున్నారు. వీరి చేతుల్లో అమయాకులు బలి అవుతున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా ఓ స్కామర్ పోలీస్ డ్రెస్ వేసుకుని, ఓ వ్యక్తిని భయపెట్టాలని చూశాడు. అయితే, స్కామర్‌కి తాను మాట్లాడుతున్నది ఓ పోలీస్ అధికారి గురించి తెలియక అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన ఇటీవల కేరళలోని త్రిస్సూర్‌లో జరిగింది.
ముంబై పోలీస్ అధికారిగా నటించిన స్కామర్, త్రిసూర్ సిటీ పోటీస్ అధికారికి రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. తాను ఒక బకరాకు ఫోన్ చేస్తున్నా అని స్కామర్ అనుకున్నాడు, చివరకు తానే బకరా అయ్యాడు. త్రిసూర్ పోలీస్ సైబర్ సెల్ అధికారికి స్కామర్ ఫోన్ చేశాడు. పోలీస్ యూనిఫాం ధరించిన మోసగాడు ముంబైకి చెందిన అధికారిగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. అయితే, అధికారి మొదట్లో కెమెరా ఆఫ్ చేసి స్కామర్‌తో మాట్లాడాడు.
Also Read
- Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
- IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
Read Also: Maharashtra: ‘‘బాటేంగే తో కటేంగే’’.. మిత్రపక్షం అజిత్ పవార్‌పై ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు..
స్కామర్ మీరు ఎక్కడ ఉన్నారు..? అని ప్రశ్నించగా, నిజమైన పోలీస్ అధికారి ‘‘నా కెమెరా సరిగా పనిచేయడం లేదు సార్’’ అని సమాధానం ఇచ్చాడు. స్కామర్ కెమెరా ఆన్ చేయాలని పట్టుబట్టాడు. ‘‘ఈ పని మానేయండి, మీ అడ్రస్, మీరుంటున్న చోటు అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇది సైబర్ సెల్. మీరు ఈ పనిచేయడం మానేయడం మంచిది’’ అని మోసగాడిని పోలీస్ అధికారి హెచ్చరించాడు.
ఈ వీడియో వైరల్‌గా మారింది. మంగళవారం త్రిసూర్ సిటీ పోలీసులు షేర్ చేసిన క్లిప్ త్వరగా వైరల్ అయింది. కేవలం కొన్ని గంటల్లో, ఇది రెండు లక్షలకు పైగా వీక్షణలను సంపాదించింది. “మీరు అందరినీ మోసం చేయగలరని మీరు అనుకున్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. పూర్ ఫెల్లో అతను ఎవరితో మాట్లాడుతున్నాడో కూడా గుర్తించలేదు!” అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మరొకరు, ‘‘అతను చాలా కాలం ఇక యూనిఫాం ధరించడు’’ అంటూ ఫన్నీ కామెంట్ పెట్టాడు.
Thrissur News: केरल के त्रिशूर शहर में ऑनलाइन ठगी का वारदात को अंजाम देने वाले एक आरोपी ने पुलिस का रूप धारण कर गलती से साइबर सेल को कॉल लगाया।
कुछ देर की बातचीत के बाद उसे एहसास हुआ कि वह असली पुलिस से बात कर रहा था। सिटी पुलिस ने इसकी एक वीडियो भी जारी की है। #police… pic.twitter.com/UDs0vnzmHh
— Lallu Ram (@lalluram_news) November 15, 2024
తాజావార్తలు
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!