Fake Swamiji: ఓర్నీ.. ఏంది సామీ ఇదీ.. విగ్రహాలను కొట్టేసింది నువ్వేనా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Swamiji: ప్రజల నమ్మకాలను టార్గ్‌ట్ చేస్తూ దొంగ స్వామీజీలు పుట్టుకొస్తున్నారు. ప్రజల నమ్మకాలను టార్గెట్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈకాలంలోకూడా ఇలాంటి వారు ఉండటం అతిశయోక్తిలేదు. ఈకాలంలో కూడా స్వామీ జీ మాటలు నమ్ముతున్నామంటే అది మన అవివేకమో లేక మూఢత్వమో అనే చెప్పాలి. స్వామీజీ ముసుగులో పేరు తెచ్చకునేందుకు ఏపని చేయాడనికైనా సిద్దమవుతున్నారు దొంగ స్వామీలు. వీరి వల్ల అసలు స్వామీజీలకు మాయని మచ్చలా మారుతోందనే చెప్పొచ్చు. స్వామీజీ ముసుగులో అనేక కార్యకలాపాలు చేస్తుంటే మరొకొందరు అదే పేరును ఫేమస్ చేసుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు.
Read also: Tollywood: టాలీవుడ్ లో వరుస విషాదాలు.. నలుగురు దిగ్గజ నటులు కన్నుమూత
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్‌పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
వారు ఫేమస్ అయ్యేందుకు గుడిని గుడిలో లింగాన్ని కూడా వదలడం లేదు. ఓ స్వామీజీ చేసిన అడ్డదిడ్డమైన పనికూడా అలాంటిదే తన తెలితక్కువ పనికి తనే కాదు తనకు సహకరించిన వారు కూడా కటకటాలపాలయ్యారు. తను ఫేమస్ కావడానికి గుడిలోని విగ్రహాలను వాడుకున్నాడు. తన సహచరులతో గుడిలో విగ్రహాలను దొంగలించేందుకు పథకం ప్రకారం స్కెచ్ వేసి ఆతరువాత అక్కడి ఉన్న ప్రజలు తన వద్దకు వచ్చే విధంగా చేసుకుని ఆ విగ్రహాలు ఎక్కడ ఉన్నయో చెప్పి ఫేమస్ స్వామీజీగా పేరు సంపాదించుకున్నాడు. అయితే ఇక్కడే ట్వీస్ట్ ఎదురైంది. గుడిలోని విగ్రహాలు ఎలా మాయమవుతున్నాయి అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టడంతో ఆ బాబా చేసిన వింత పనికి అక్కడున్న ప్రజలే కాదు పోలీసులు కూడా అవాక్కయ్యురు. అతను ఫేమస్ అవడానికి గుడిలోని విగ్రహాలను టార్గెట్ చేశాడనే నిజాన్ని వెలుగులోకి తెచ్చారు. ఈఘటన తమిళనాడు తంజావూరు జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: Jr.NTR: ‘లే బాబాయ్.. లే’ చలపతిరావు మృతిపై జూ.ఎన్టీఆర్ భావోద్వేగం
తమిళనాడు తంజావూరు జిల్లాలో ప్రముఖ ఆలయాల్లో వరుస చోరీలతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పురాతన విగ్రహాల అపహరణ పోలీసులకు తలనొప్పిగా మారింది. దీంతో అక్కడ శరవణన్ అనే స్వామీజీని కలిస్తే విగ్రహాల దొంగతనాలు పరిష్కారం అవుతుందని ప్రజలు చెప్పడంతో చిన ఆలయ నిర్వహకులు శరవణన్ అనే స్వామిజిని ఆశ్రయించారు. అయితే పూజలు చేస్తానని, విగ్రహాలు ఎక్కడున్నాయో చెబుతానని చెప్పి నిర్వాహకులకు నమ్మబలికాడు. పూజలకు డబ్బులు అవసరమని, తనపై నమ్మకం పెట్టుకుని వచ్చిన వారిని వమ్ము చేయనంటూ ప్రగల్భాడు పలికాడు స్వామీ శరవణన్. పూజలు చేస్తే విగ్రహాల ఆచూకీ తెలుస్తుందని చెప్పిన ఫేక్ స్వామీ పూజలు మొదలు పెట్టాడు. ఏదో తనకు తెలిసిపోయినట్లు నటించి ఒకప్లేస్ చెప్పి అక్కడే విగ్రహాలు ఉన్నట్లు చెప్పాడు. దాంతో చిన ఆలయ నిర్వాహకులు ఫేక్ స్వామీజీ చెప్పిన ప్రదేశానికి వెళ్లారు.
Read also: Atal Bihari Vajpayee: “అటల్” మీకు “సలాం”..
అతను చెప్పినట్లు చోరీకి గురైన విగ్రహాలు అక్కడ ఉంటంతో షాక్ తిన్నారు. నిజమే అంటూ స్వామీజీని పూజలు చేయడం ప్రారంభించారు. దాంతో ఫేమస్ అయ్యారు స్వామీ. విగ్రహాల దొంగతనాని తెర పడింది అనుకునే లోపే పోలీసులు విగ్రహాలు ఎవరు దొంగతనం చేస్తున్నారు అనే కోణంలో విచారణ చేపట్టారు. చివరకు ఖంగు తున్నారు. ఈ తతంగం అంతా జరిపించింది.. జరిపిస్తోంది ఫేమస్ స్వామీజీనే అని తెలుసుకుని స్వామీజీ భరతం పట్టారు. ఈకేసులో ట్వీస్ట్ ల మీద ట్వీస్ట్ లు ఎదురుకొని చివరకు విగ్రహాల దొంగను ప్రజల ముందు నిలబెట్టారు. విగ్రహాలు చోరీ చేస్తోంది.. వాటి ఆచూకీ కనిపెడుతున్నది శరవణన్ అండ్ గ్యాంగ్ గా గుర్తించారు. శరవణన్ సహా ఆరుగురు అరెస్టు చేశారు. ఇలాంటి దొంగ స్వామీజీ మాయలో పడకండని ప్రజలకు సూచించారు.
Tunisha Sharma: నటి ఆత్మహత్య కేసులో పురోగతి.. సహాయ నటుడు అరెస్ట్
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!