Cyber Hackers: లింకులు పెట్టి లక్షణాల్లో లక్షలు కాజేస్తున్న సైబర్ కేటుగాళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Hackers: సైబర్ నేరగాళ్ల బెదిరింపులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు ఆశ చూపి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. కష్టపడి సంపాదించిన సొమ్మును దోచుకుంటున్నారు. మోసం చేయడంలో తప్పు లేదన్నట్లుగా సైబర్ నేరగాళ్లు వ్యవహరిస్తున్నారు. మనిషి ఆశను ఆసరాగా చేసుకుని దొంగతనాల కాడిని దోచుకుంటున్నారు. ఒక్క క్లిక్ తో వేల లక్షలు తీసుకుపోతున్నారు. మనం మోసపోయామని తెలియకముందే అంతా జరిగిపోతుంది. రోజుకు ఒక సైబర్ నేరం ఆందోళన కలిగిస్తోంది. కామారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
Read also: Tollywood: టాలీవుడ్ లో వరుస విషాదాలు.. నలుగురు దిగ్గజ నటులు కన్నుమూత
Also Read
- Kamareddy: ఎంతకు తెగించార్రా.. నగలు తీసేందుకు సమయం లేక.. ఏకంగా బీరువానే ఎత్తుకెళ్లిన దొంగలు(వీడియో)
- Illicit Affair: మహిళతో అన్న అక్రమ సంబంధం.. పెళ్లి కోసం చంపేసిన తమ్ముడు
- Kamareddy: కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం.. పశువులపై వరుస దాడులు
- Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత.. ప్రత్యర్థి కుటుంబంపై ట్రాక్టర్‌తో దాడి
కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన నిఖిల్ గౌడ్ అనే యువకునికి ఇన్ స్టాగ్రామ్ లో ఓ లింకును పంపిన సైబర్ కేటుగాళ్లు. దీంతో లింకును బాధితుడు నిఖిల్ గౌడ్ ఓపెన్ చేశాడు. ఇదే సమయంగా భావించిన సైబర్ కేటుగాళ్లు అమౌంట్ పంపాలని సూచించారు. ఎందుకు చేయాలని దానికి లాభమేంటని అడిగాడు బాధితుడు దీంతో.. తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మబలికారు. నిజంగానే లాభాలు వస్తాయని నమ్మిన బాధితుడు నిఖిల్.. విడతలవారీగా UPI అకౌంట్ ద్వారా 1,12,400 లక్ష పంపాడు. తరువాత అతనికి తిరిగి ఒక్క పైసా కూడా రాకపోవడమే సందేహం వచ్చింది. దీంతో వారి నెంబర్ కు తిరిగి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ఛాఫ్. అంతే నిఖిల్ షాక్ తిన్నాడు. ఇది ఫేక్ అని తను మోసపోయానని గ్రహించి స్థానిక దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొన్న దేవునిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముందునుంచి చెబుతున్న ప్రజలు మరల మరల అదే చేస్తున్నారని. ముక్కు మెహం తెలియని వారిని ఎలా నమ్మి డబ్బులు పంపుతారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు ఇలాంటి సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. అలాంటివి ఏదైనా మీకు అనుమానం వస్తే మాత్రం పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు.
Atal Bihari Vajpayee: “అటల్” మీకు “సలాం”..
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!