Salman Khurshid: భారత్‌లో బంగ్లాదేశ్ తరహా అల్లర్లు జరిగే ఛాన్స్..?
- కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ హాట్ కామెంట్స్..
- బంగ్లాదేశ్ తరహా ఆందోళనలు భారత్ లో జరిగే ఛాన్స్..
- సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలకు సంతరించుకున్న ప్రాధాన్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Khurshid: కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ హాట్ కామెంట్స్ చేశారు. భారత్‌లోనూ బంగ్లాదేశ్ తరహా ఆందోళనలు జరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. బంగ్లాదేశ్‌లో సాధారణ పరిస్థితులు కనబడుతున్నప్పటికి.. అక్కడి మాదిరిగానే హింసాత్మక పరిస్థితులు భారత్ లో కూడా నెలకొనే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. కశ్మీర్‌లో ప్రతిధీ సాధారణంగానే కనబడుతుంది.. కానీ వాస్తవం ఎక్కడుందో గ్రహించాలి అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ వెల్లడించారు.
Read Also: Anna Canteens: ముస్తాబవుతున్న అన్న క్యాంటిన్లు..ప్రారంభ తేదీ ప్రకటించిన పురపాలక శాఖ
Also Read
- Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
కాగా, ఆగ్నేయ ఢిల్లీలోని షాహీన్ బాగ్‌లో మహిళలు నాయకత్వం వహించి దాదాపు 100 రోజుల పాటు సీఏఏ, ఎన్నార్సీలపై చేసిన నిరసనలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఇలాంటి ప్రదర్శనలు మరిన్ని రోజుల్లో ఎక్కువ అయ్యే అవకాశం ఉందని గుర్తు చేశారు. ఆ నిరసనల్లో పాల్గొన్న చాలా మంది మహిళలు ఇప్పటికీ జైళ్లలో ఉన్నారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారిలో ఎంత మందికి ఈ దేశ శత్రువులుగా ముద్ర పడిందో ఊహించలేకపోతున్నాం.. కాగా, బంగ్లాదేశ్ లో సంక్షోభ పరిస్థితుల వేళ కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజావార్తలు
-
Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా!
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!