Uttar Pradesh: గాజాలో లాగా మసీదులు కూలుస్తున్నారు.. బీజేపీపై సమాజ్‌వాదీ పార్టీ ఫైర్..
- ప్రభుత్వ భూమిలో నిర్మించిన మసీదుపై బుల్డోజర్ యాక్షన్..
- బీజేపీ ప్రభుత్వంపై సమాజ్‌వాదీ నేతల ఆగ్రహం..
- ఇంకా 100 రోజులే మిగిలున్నాయని అఖిలేష్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)ల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో ప్రభుత్వ భూమిలో నిర్మించిన మసీదును యోగి సర్కార్ శనివారం కూల్చేసింది. తెల్లవారుజామున 4 గంటలకు బుల్డోజర్ యాక్షన్ ప్రారంభైంది. దీంతో ఎస్పీ నేత అమీక్ జామీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
అమీక్ జామీ మాట్లాడుతూ.. ‘‘గాజాలో లాగా మసీదులు బలవుతున్నాయి. ఒక ముస్లింగా నేను అవమానంగా భావిస్తున్నాను. మమ్మల్ని పరాయివారిగా చూసేలా చేస్తున్నారు’’ అని అన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో గాజాలో జరిగినట్లుగా మన ప్రార్థనా స్థలాలు, మసీదులు కూలిపోతున్నాయని, మనకు చట్టపరమైన అవకాశం కూడా ఇవ్వడం లేదని, ఈ దేశపు మట్టి కోసం రక్తం ధారపోయడంలో మా తప్పేముంది? అని ప్రశ్నించారు. హిందువులు మసీదుల నిర్మాణానికి సహాయపడిన, ముస్లింలు దేవాలయాల కోసం భూములు దానం చేసిన దేశంలో బీజేపీ సమాజాన్ని విభజించి ఎందుకు విషపూరితం చేస్తుందని ప్రశ్నించారు. ప్రజలను సమస్యల నుంచి మళ్లించేందుకే ఇలా చేస్తుందని ఆరోపించారు.
Also Read
- Poonam Pandey: శృంగార వీడియోలు ‘‘సామాజిక సేవ’’.. వ్యభిచారంపై పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు..
- UN: ఫలించిన భారత్ పోరాటం.. నవంబర్ 27 అంతర్జాతీయ బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవంగా ప్రకటన
- Yusmarg Encounter: భద్రతా బలగాలకు కీలక విజయం.. లష్కర్ కమాండర్ యాసిర్ ఎన్కౌంటర్..
- Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
మసీదుపై చర్యల తర్వాత ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ ఓడిపోతేనే అన్నీ సర్దుకుంటాయని అన్నారు. ఇతర మతాలను గౌరవించని వారు ఎఫ్పటిని నిజమైన సనాతన వ్యక్తులు కాలేరని, నిజమైన హిందువు మరొకరిని ఎన్నడూ అవమానించడని అన్నారు. రామ మందిరంలో దొంగతనం చేస్తూ పట్టుబడటం వల్లే వీళ్లు ఇలా చేస్తున్నారు అని అన్నారు. సిట్ ఏర్పాటు, జైలు శిక్షల వల్ల వారు సర్వం కోల్పోయారని అన్నారు. ఇంకా 100 రోజులే మిగిలి ఉన్నాయని బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Uttar Pradesh: గాజాలో లాగా మసీదులు కూలుస్తున్నారు.. బీజేపీపై సమాజ్‌వాదీ పార్టీ ఫైర్..
-
KTR : జీవో 97పై కేటీఆర్ ఫైర్.. విద్యార్థులకు కీలక హామీ
-
Maharashtra: డ్యాన్స్ క్లాస్ ఉందని వంట చేయని భార్య.. దారుణానికి ఒడిగట్టిన భర్త..
-
Ishan Kishan: కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ రీఎంట్రీ.. రేపే తుది సమరం..
-
Iran-US War: మరోసారి యుద్ధం తీవ్రం.. ఖర్గ్ ద్వీపం దగ్గర భారీ పేలుళ్లు.. ఇరాన్ ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా దాడి!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!