Russia: ఖరీదైన చమురు కొనాలని భారత్‌పై అమెరికా ఒత్తిడి: రష్యా..
- రష్యా చమురు కొనకుండా యూఎస్ అడ్డుకుంటోంది..
- ఖరీదైన ఆయిల్ కొనేలా భారత్‌పై యూఎస్ ఒత్తిడి..
- సుంకాలు, ఆంక్షల్ని ట్రంప్ ఆయుధంగా వాడుతున్నాడు..
- తీవ్ర విమర్శలు చేసిన రష్యా విదేశాంగ మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia: భారత్, ఇతర దేశాలు రష్యా చమురు కొనుగోలు చేయకుండా నిరోధించడానికి అమెరికా ప్రయత్నిస్తోందని రష్యా తీవ్రంగా విమర్శిస్తోంది. ఆర్థిక ఆధిపత్యాన్ని సాధించడానికి సుంకాలు, ఆంక్షలు, నిషేధాల వంటి బలవంతపు చర్యలను ట్రంప్ ప్రయోగిస్తున్నాడని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆరోపించారు. టీవీ బ్రిక్స్‌తో మాట్లాడుతూ.. గతేడాది ట్రంప్, పుతిన్ మధ్య అలస్కాలో చర్చల సందర్భంగా ఉక్రెయిన్‌పై అమెరికా ప్రతిపాదనను తాము అంగీకరించినప్పటికీ, మళ్లీ మాపై ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. ఇతర దేశాలు రష్యా చమురు కొనుగోలు చేయకుండా నిషేధిస్తున్నాయని అన్నారు.
Read Also: Hawala Money : హైదరాబాద్‌లో హవాలా నెట్‌వర్క్ గుట్టురట్టు.. ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న భారీ దందా..
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్‌కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
అమెరికా యూఎన్ కన్వెన్షన్‌ను ఉల్లంఘిస్తూ సముద్రంలో ట్యాంకర్లపై యుద్ధం చేస్తోందని, వారు భారత్, ఇతర మా భాగస్వాములు చౌకగా, సరసమైన రష్యన్ ఇంధన వనరుల్ని కొనుగోలు చేయకుండా నిరోధిస్తున్నారని, యూఎస్ ఎల్ఎన్‌జీని అధిక ధరలకు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని లావ్రోవ్ అన్నారు. భారత్, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన తర్వాత రష్యా నుంచి ఈ ప్రకటన వచ్చింది. అయితే, తమ జాతీయ ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని ఇంధన నిర్ణయం తీసుకుంటామని భారత్ పలుమార్లు చెప్పింది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!