Lottery Ticket: అన్నదాతకు జాక్‌పాట్.. రూ.7 లాటరీ టికెట్‌తో రూ.కోటి గెలుపు
- అన్నదాతకు జాక్‌పాట్
- రూ.7 లాటరీ టికెట్‌తో రూ.కోటి గెలుపు
- సంతోషంతో ఎగిరి గంతులేసిన రైతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా మంది సుడి తిరగాలంటే లాటరీ అన్నా గెలవాలి.. లేదంటే అదృష్టమైనా కలిసి రావాలని అప్పుడప్పుడు అంటుంటారు. ఇలాంటి మాటలు సరదానే మాట్లాడుకున్నా.. ఇది అక్షరాల రుజువైంది. ఓ అన్నదాతను అదృష్టం తలుపు తట్టింది. రూపాయి కాదు.. లక్ష కాదు.. ఏకంగా ఒకేసారి కోటి రూపాయుల బహుమతి గెలుచుకున్నాడు. అతని ఆనందానికి అవధులే లేవు. ఇది ఎక్కడ జరిగింది. ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

Also Read
- National Doctors Day 2026: మద్యం, ఒత్తిడి, మధుమేహం.. ప్రజల్లో ఉన్న అపోహలపై వైద్యుల క్లారిటీ
- Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
పంజాబ్‌లోని ఫతేఘర్ సాహిబ్ నివాసి అయిన బల్కార్ సింగ్.. సిర్హింద్‌లోని బిట్టు లాటరీ స్టాల్ నుంచి రూ.7 లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. 10 ఏళ్ల నుంచి లాటరీ టికెట్లు కొంటున్నాడు. కానీ ఏ రోజూ కూడా లాటరీ గెలవలేదు. ఇప్పటికే వందలాది లాటరీ టికెట్లు కొన్నా ప్రయోజనం లేకుండా పోయింది. తాజాగా కొనుగోలు చేసిన టికెట్‌ను కూడా అలానే భావించాడు. కానీ డిసెంబర్ 29న రూ.కోటి లాటరీ గెలిచినట్లుగా బల్కార్ సింగ్‌కు నిర్వాహకులు ఫోన్ చేసి చెప్పారు. దీంతో అతడు ఎగిరి గంతులేశాడు. మొత్తానికి 2025 సంవత్సరం చివరిలో అదృష్టం కలిసొచ్చింది.
లాటరీ గెలిచిన వార్త తెలియగానే బల్కార్ సింగ్.. మజ్రి సోధియాన్ గ్రామంలో నృత్యం చేస్తూ గ్రామస్తులకు స్వీట్లు పంపిణీ చేశాడు. దీంతో స్థానికులు పూల దండలతో సత్కరించారు. దేవుని ఆశీర్వాదంతో లాటరీ గెలుచుకున్నట్లుగా అన్నదాత తెలిపాడు. 90 శాతం డబ్బును వ్యవసాయ పనులకు ఉపయోగిస్తానని.. మిగతా 10 శాతం సహాయం చేయడానికి ఖర్చు చేస్తానని వెల్లడించాడు.
ఇది కూడా చదవండి:Modi-Putin: తీవ్ర ఆవేదన చెందా.. పుతిన్ నివాసంపై దాడిని ఖండించిన మోడీ
ఇక లాటరీ స్టాల్ యజమాని ముఖేష్ కుమార్ బిట్టు మాట్లాడుతూ.. తాను 45 సంవత్సరాలుగా లాటరీ వ్యాపారం నిర్వహిస్తున్నానని.. తన స్టాల్ గతంలో రూ. 10 లక్షల వరకు బహుమతులు గెలుచుకున్నప్పటికీ ఇప్పటి వరకు కోటి రూపాయులు గెలుచుకోలేదన్నారు. రూ. 1 కోటి బహుమతిని గెలుచుకోవడం ఇదే మొదటిసారి అని తెలిపాడు. డిసెంబర్ 24న లాటరీ డ్రా తీశామని.. అదే రోజు ఫలితాలు ప్రకటించినట్లు చెప్పాడు. అయితే ఫతేఘర్ సాహిబ్‌లో షహీదీ సమాగం జరుగుతున్నందున వరుసగా మూడు రోజులు లంగర్ సేవలో బిజీగా ఉన్నట్లు తెలిపాడు. ఆ సమయంలో వ్యాపారం మూసేశామని.. వెంటనే రైతుకు సమాచారం అందించలేదన్నారు. కొన్ని రోజుల తర్వాతే బల్కార్ సింగ్‌కు సమాచారం అందించినట్లు తెలిపాడు.
ఇది కూడా చదవండి: Trump: భారత్-పాక్ యుద్ధం ఆపితే గుర్తించలేదు.. నెతన్యాహుతో ట్రంప్ ఆవేదన
తాజావార్తలు
-
National Doctors Day 2026: మద్యం, ఒత్తిడి, మధుమేహం.. ప్రజల్లో ఉన్న అపోహలపై వైద్యుల క్లారిటీ
-
LA 2028 Olympics: ఒలింపిక్స్‌లో భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్ ఉంటుందా? క్లారిటీ ఇదిగో..
-
Samudra: ఆ వసూళ్లతో నాకేం సంబంధం లేదు.. ఎవరైనా నా పేరు వాడితే ఊరుకోను
-
Sudha Kongara: ఆ సినిమా రిలీజ్ ఆపండి.. కోర్టుకెక్కిన సుధా కొంగర!
-
Amazon Mystery: ప్రపంచానికి దూరంగా మరో ప్రపంచం.. అమెజాన్ అడవిలో ఇప్పటికీ రహస్యంగా జీవిస్తున్న తెగలు
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!