Abdul Siddiqui: భారతదేశంలో ముస్లింలు అభద్రతతో ఉన్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RJD leader Abdul Siddiqui on Muslims feeling insecure in India: రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) నేత అబ్దుల్ బారీ సిద్ధిఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ముస్లింలు అభద్రతా భావంతో ఉన్నారని అన్నారు. బీహార్ మాజీ మంత్రి అయిన సిద్ధిఖీ.. తన కొడుకు, కూతుర్లకు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించాలని, వీలైతే అక్కడే పౌరసత్వం కూడా ఇప్పించాలని కోరానని సిద్ధిఖీ అన్నారు.
గత వారం బీహార్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్జేడీ నేత మాట్లాడుతూ.. నా కుమారుడు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నాడని.. నా కూతురు లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి పట్టా పొందిందని అన్నారు. అయితే వీళ్లిద్దరికి అక్కడే ఉద్యోగం చేయాలని.. వీలయితే అక్కడే పౌరసత్వం పొందాలని చెప్పానని అన్నారు.
Also Read
- UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
- Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
భారతదేశంలో ఉన్న వాతావరణాన్ని భరించగలరో లేదో నాకు తెలియదని వారికి చెప్పానని అబ్దుల్ బారీ సిద్ధికీ అన్నారు. ఒక మనిషి తన పిల్లలను మాతృభూమిని విడిచిపెట్టమని చెప్పడం ఎంత బాధకరమో మీరు అర్థం చేసుకోవచ్చంటూ.. కానీ అలాంటి సమయం వచ్చిందంటూ వ్యాఖ్యానించారు. డిసెంబర్ 17న బీహార్ కౌన్సిల్ చైర్మన్ దేవేష్ చంద్ర ఠాకూర్‌ను సన్మానించేందుకు దైనిక్ ప్యారీ ఉర్దూ నిర్వహించిన కార్యక్రమంలో సిద్ధిఖీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?