Dera Baba: బెయిల్పై జైలు నుంచి విడుదలైన డేరా బాబా..
- మరోసారి డేరా బాబాకు బెయిల్..
- ఈరోజు జైలు నుంచి విడుదలైన రామ్ రహీమ్..
- హర్యానాలోని డేరా సచ్చా సౌదాకు వెళ్లనున్న డేరా బాబా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dera Baba: హర్యానాకు చెందిన డేరా సచ్చా సౌదా అధినేత రామ్ రహీమ్‌కు మరోసారి బెయిల్ వచ్చింది. దీంతో ఆయన ఈరోజు (జనవరి 28) ఉదయం జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయనను స్వాగతించేందుకు డేరా బాబా ప్రధాన శిష్యురాలు హనీప్రీత్ స్వయంగా కారులో జైలుకు వచ్చింది. అయితే, డేరా చీఫ్ రామ్ రహీమ్‌కు 30 రోజుల పాటు ఈ పెరోల్ వచ్చింది. ఈ నేపథ్యంలో అతను నేరుగా సిర్సా డేరా సచ్చా సౌదాకు చేరుకోనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ఆశ్రమంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే, డేరా బాబా 2024 అక్టోబర్‌లో బెయిల్ మీద బయటకు వచ్చారు. అప్పుడు ఆయన 20 రోజుల పాటు యూపీలోని బర్నావా ఆశ్రమంలో ఉన్నారు.
Read Also: Baghpat Platform Collapse: ఉత్తరప్రదేశ్లో కుప్పకూలిన వేదిక.. ఏడుగురు మృతి!
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
అయితే, అప్పటి బెయిల్ సమయంలో డేరా బాబా ఎన్నికల సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనకుండా.. హర్యానాలోకి ప్రవేశించొద్దని నిషేదం విధించింది. ఇక, 2017లో ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం చేసిన కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ రామ్ రహీమ్‌కు కోర్టు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. అలాగే, 16 సంవత్సరాల క్రితం ఒక జర్నలిస్టు హత్య కేసులో డేరా బాబాతో పాటు మరో ముగ్గురు దోషులుగా తేలారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!