Maruthi: ‘రాజాసాబ్’ గాయం ఇంకా మానలేదా? మారుతిని ఆడుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maruthi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖుల నుంచి మొదలుకొని అభిమానుల వరకు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు. అయితే ఇదే టైంలో దర్శకుడు మారుతి చేసిన ఒక పోస్ట్ మాత్రం నెట్టింట అనూహ్య రచ్చకు దారితీసింది. ప్రభాస్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ మారుతి పెట్టిన పోస్ట్‌పై కొందరు ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. ప్రభాస్‌ను తన గురువుగా, మార్గదర్శిగా అభివర్ణిస్తూ.. ఆయన వినయం, కష్టపడే గుణం ఎందరికో ఆదర్శమని మారుతి ఆకాశానికెత్తేశారు. ఎప్పటికీ ప్రభాస్‌కు అండగా ఉంటానని చెప్పుకొచ్చారు. అయితే ఈ పోస్ట్‌ను చూసి ప్రభాస్ అభిమానులు ఏమాత్రం కరగకపోగా, పాత గాయాలను గుర్తుచేసుకుంటూ మారుతిని దారుణంగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు.
గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘ది రాజాసాబ్’ సినిమా రిజల్ట్‌పై ఫ్యాన్స్ ఇప్పటికీ ఎంతటి అసంతృప్తితో ఉన్నారో ఈ కామెంట్లను చూస్తే అర్థమవుతోంది. సినిమా విడుదలకు ముందు ప్రమోషన్లలో భారీ హైప్ ఇచ్చి, తీరా థియేటర్లలోకి వచ్చాక ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడాన్ని నెటిజన్లు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ చేదు అనుభవాన్ని ప్రస్తావిస్తూ.. “మళ్లీ ప్రభాస్‌తో సినిమా అవకాశం దక్కించుకోవడానికేనా ఈ రేంజ్ పొగడ్తలు?” అంటూ సెటైర్లు విసురుతున్నారు. ఏదేమైనా ‘ది రాజాసాబ్’ ఇచ్చిన షాక్ నుంచి ప్రభాస్ అభిమానులు ఇంకా పూర్తిగా తేరుకోలేదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
Also Read
- Vishwak Sen: తరుణ్ భాస్కర్‌ను ‘ఫలక్‌నుమా దాస్’ కోసం 3 నెలలు అడుక్కున్నా..: విశ్వక్ సేన్
- The Paradise: ఓటీటీలో నాని విధ్వంసం.. నెగెటివ్ టాక్‌తోనూ నెంబర్ 1 స్థానంలో 'ది ప్యారడైజ్'!
- AK 47: 'ఆదర్శ కుటుంబం'పై తగ్గిన క్రేజ్.. తమన్ పాటలతో మరింత డౌన్.. ఇక ట్రైలర్‌పైనే ఆశలు!
- Kalki 2: భైరవ ఈజ్ బ్యాక్.. ప్రభాస్ బర్త్‌డే స్పెషల్..! ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే మేకింగ్ వీడియో..
తాజావార్తలు
-
Parvinder Awana: రెండు టీ20లే ఆడిన మాజీ పేసర్‌కు బీసీసీఐ కీలక పదవి.. జూనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా పర్వీందర్..
-
Maruthi: ‘రాజాసాబ్’ గాయం ఇంకా మానలేదా? మారుతిని ఆడుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్!
-
ED Raids: రూ. 326 కోట్ల బ్యాంక్ మోసం కేసు.. హైదరాబాద్‌లో ఈడీ మెరుపు దాడులు
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Vishwak Sen: తరుణ్ భాస్కర్‌ను ‘ఫలక్‌నుమా దాస్’ కోసం 3 నెలలు అడుక్కున్నా..: విశ్వక్ సేన్
ట్రెండింగ్
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!