Rahul Gandhi: నా పుట్టిన రోజు వేడుకలు జరుపొద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా వేడుకలు చేయవదని ఆయన కార్యకర్తలకు పిలపునిచ్చారు. ఆదివారం 52వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా అనేక రాష్ట్రాలో నిరసనలు తీవ్రం కావడంతో కోటాది మంది యువకులు వేదనకు గురవుతున్నారని.. ఇలాంటి వేడుకలకు దూరంగా ఉండాలని ఆయన తమ పార్టీ కార్యకర్తలను, శ్రేయోభిలాషులను కోరారు.
దేశంలో నెలకొన్న పరిస్థితులపై మేం ఆందోళన చెందుతున్నాం. కోటాది యువకులు వేదనకు గురవుతున్నారు. యువత, వారి కుటుంబాల బాధలను పంచుకుని వారికి అండగా నిలవాలి’ అని రాహుల్ గాంధీ తెలిపారు. నాలుగు సంవత్సరాల పాటు సాయుధ దళాలలో సేవలందించేందుకు భారతీయ యువకుల నియామకం కోసం జూన్ 14న ఆమోదించిన కేంద్రం అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో రాహుల్ గాంధీ ఈ ప్రకటనచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నటే, యువత డిమాండు అంగీకరించి అగ్నిపథ్ డిఫెన్స్ రిక్రూట్మెంట్ స్కీమన్ను వెనక్కి తీసుకోవాలని రాహుల్ గాంధీ శనివారం అన్నారు.
Also Read
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
వరుసగా ఎనిమిదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం ‘జై జవాన్, జై కిసాన్’ విలువలను అవమానించిందని రాహుల్ ఆరోపించారు. “నల వ్యవసాయ చట్టాలను ప్రధాని ఉపసంహరించుకోవాలని నేను ముందే చెప్పాను. అదే విధంగా, అతను మారడం ద్వారా దేశంలోని యువత డిమాండ్ను అంగీకరించి.. ‘అగ్నిపథ్’ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే..
Congress Satyagraha Deeksha: ఢిల్లీలో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష.. భారీ బందోబస్త్
తాజావార్తలు
-
ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
-
Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
-
India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
-
Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..