Rahul Gandhi: బెంగాల్ కాంగ్రెస్ నాయకులపై రాహుల్‌గాంధీ ఫైర్.. ఏం జరిగిందంటే..!
- బెంగాల్‌లో టీఎంసీ పరాజయం
- మమత ఓటమిపై కాంగ్రెస్ నేతలు వెకిలి నవ్వులు
- బెంగాల్ నాయకులపై మండిపడ్డ రాహుల్‌గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ నాయకులపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా వెలువడిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఓటమిపై ఆ పార్టీ నేతలు వెకిలి నవ్వులు నవ్వారు. ఈ వ్యవహారం రాహుల్ గాంధీకి కోపం తెప్పించింది.
ఈ సందర్భంగా సొంత పార్టీ నాయకులను గట్టిగా మందలించారు. బీజేపీ తన లక్ష్యంలో విజయం సాధిస్తోందని.. ఇలాంటి సమయంలో మనం సంకుచిత రాజకీయాలను పక్కన పెట్టాలని సూచించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పార్టీ శ్రేణులకు వార్నింగ్ ఇచ్చారు. ‘‘కాంగ్రెస్‌లోని కొందరు టీఎంసీ ఓటమిని చూసి సంబరపడుతున్నారని.. ఇదేమీ పద్ధతి కాదు అసోం, బెంగాల్ ప్రజల తీర్పును అపహరించడం అనేది.. భారత ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే లక్ష్యంతో బీజేపీ వేసిన భారీ ముందడుగు.’’ అని రాహుల్ గాంధీ రాసుకొచ్చారు. ఇక నుంచి ‘‘చిల్లర రాజకీయాలను పక్కన పెట్టండి. ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన విషయం కాదు. ఇది భారతదేశానికి సంబంధించిన విషయం.’’ అని అన్నారు.
Also Read
- Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
బెంగాల్‌లో బీజేపీ ఘన విజయం సాధించింది. 294 స్థానాలకు గాను 207 స్థానాలను కమలం పార్టీ కైవసం చేసుకుంది. టీఎంసీ 80, కాంగ్రెస్ 5 సీట్లు గెలుచుకుంది. అయితే రాజీనామా చేసేందుకు మమతా బెనర్జీ మొండికేశారు. ఓట్ చోరీతో బీజేపీ గెలిచిందని ఆరోపించారు.
Some in the Congress, and others, are gloating about TMC’s loss.
They need to understand this clearly – the theft of Assam and Bengal’s mandate is a big step forward by the BJP in its mission to destroy Indian democracy.
Put petty politics aside. This is not about one party or…
— Rahul Gandhi (@RahulGandhi) May 5, 2026
తాజావార్తలు
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!