Religious Conversion: దర్శనానికి పాకిస్తాన్ వెళ్లింది, మతం మారి పెళ్లి చేసుకుంది..
- పాకిస్తాన్‌లోని గురునానక్ జన్మస్థలానికి వెళ్లిన పంజాబ్ మహిళ..
- అక్కేడ మతం మారి, పాక్ వ్యక్తిని పెళ్లి చేసుకున్న సరబ్జిత్ కౌర్..
Religious Conversion: పాకిస్తాన్‌కు వెళ్లి తప్పిపోయిన మహిళ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గురునానక్ దేవ్ ప్రకాష్ పర్వ్ సందర్భంగా పాకిస్తాన్ పర్యటన సందర్భంగా కనిపించకుండాపోయిన సిక్కు మహిళ సరబ్జీత్ కౌర్(52) ఇస్లాం మతంలోకి మారి పాకిస్తాన్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు తేలింది. పంజాబ్ లోని కపుర్తాలకు చెందిన సరబ్జిత్, ఇతర సిక్కు యాత్రికులతో కలిసి గురునానక్ దేవ్ 555వ జయంతి కోసం నవంబర్ 4న లాహోర్ సమీపంలో ఉన్న నాంకానా సాహిబ్ క్షేత్రానికి వెళ్లింది. అయితే, నవంబర్ 13న 1900 మందికి పైగా యాత్రికులు తిరిగి భారత్ కు వచ్చారు. ఇందులో సరబ్జిత్ కౌర్ లేదు.
Read Also: AICC Meeting: బీహార్ ఫలితాలపై ఏఐసీసీ అధిష్ఠానం “ఆత్మశోధన”.. మీడియాకు మొహం చాటేసిన రాహుల్‌గాంధీ..
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్‌ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్‌లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు..
దీని తర్వాత, పాకిస్తాన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమె ఎగ్జిట్ క్లియరెన్స్ కోసం రిపోర్ట్ చేయలేదని చెప్పారు. విచారణ జరపగా ఆమె పాకిస్తాన్‌లో ఇస్లాంలోకి మారిందని, అక్కడే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు తేలింది. ఉర్దూలో ఆమెకు సంబంధించిన (ఇస్లామిక్ వివాహ ఒప్పందం) నిఖానామా కాపీ బయటపడింది. లాహోర్ సమీపంలోని షేఖ్‌పునా నివాసి నాసిర్ హుస్సేన్ ను పెళ్లి చేసుకుంది. ఇస్లాం మతంలోకి మారి ఆమె పేరును ‘‘నూర్’’గా మార్చుకుంది.
52 ఏళ్ల మహిళ విడాకులు తీసుకున్నట్లు అధికారుల విచారణలో తేలింది. ఆమె గ్రామంలో మరింత ఎంక్వైరీ చేయగా, ఆమె మాజీ భర్త కర్నైల్ సింగ్ 30 ఏళ్లుగా యూకేలో నివసిస్తున్నాడు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పంజాబ్ లోని ముక్త్‌సర్ జిల్లా నుంచి జారీ అయిన ఆమె పాస్‌పోర్టులో ఆమె మాజీ భర్త పేరు కాకుండా ఆమె తండ్రి పేరు ఉంది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!