Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Pm Narendra Modi To Meet 7 Indian Covid 19 Vaccine Manufacturers

వ్యాక్సిన్ ఉత్పత్తిదారుల‌తో ప్రధాని భేటీ.. కొత్త వ్యాక్సిన్లు వచ్చేస్తున్నాయి..!

Published Date :October 23, 2021 , 2:15 pm
By Sudhakar Ravula
వ్యాక్సిన్ ఉత్పత్తిదారుల‌తో ప్రధాని భేటీ.. కొత్త వ్యాక్సిన్లు వచ్చేస్తున్నాయి..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

కరోనా మహమ్మారికి చెక్‌ పెట్టేందుకు విస్తృతంగా వ్యాక్సినేషన్‌ నిర్వహిస్తోంది భారత్‌.. ఇప్పటికే దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ డోసుల సంఖ్య 100 కోట్ల మార్క్‌ను కూడా దాటేసిన సంగతి తెలిసిందే కాగా… వ్యాక్సినేష‌న్ ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ప్రధాని నరేంద్ర మోడీ.. స్వదేశీ వ్యాక్సిన్ ఉత్పత్తిదారుల‌తో సమావేశం కానున్నారు.. దేశీయంగా వ్యాక్సిన్లు తయారు చేస్తున్న ఏడు వ్యాక్సిన్ కంపెనీల‌కు చెందిన ప్రతినిధుల‌తో భేటీ అవుతారు.. ఈ సమావేశానికి సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా, భార‌త్ బ‌యోటెక్‌, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ‌రేట‌రీస్‌, జైడ‌స్ క్యాడిల్లా, బ‌యోలాజిక‌ల్ ఈ, జెన్నోవా బ‌యోఫార్మా, ప‌నేసియా బ‌యోటెక్ సంస్థల‌కు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ‌, స‌హాయ మంత్రి భార‌తి ప్రవిన్ ప‌వార్‌లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు..

అయితే, ఇప్పటికే రెండు స్వదేశీ వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చింది భారత ప్రభుత్వం.. మరో మూడు విదేశీ వ్యాక్సిన్లకు కూడా పర్మిషన్‌ ఇచ్చింది… ఇక, ఇవాళ భేటీకి మొత్తం ఏడు సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరుకానుండడంతో.. మిగతా కంపెనీల వ్యాక్సిన్లకు సైతం త్వరలోనే గ్రీన్‌ సిగ్నల్‌ వస్తుందా? అనే చర్చ సాగుతోంది. మరోవైపు.. పిల్లలకు వ్యాక్సిన్‌ కోసం ఇప్పటికే విధివిధానాలును రూపొందించింది భారత ప్రభుత్వం.. త్వరలోనే చిన్నారులకు కూడా వ్యాక్సినేషన్‌ ప్రారంభం కాబోతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 7 Indian COVID-19 Vaccine Manufacturers
  • covid-19
  • COVID-19 Vaccine Manufacturers
  • PM Modi
  • PM Narendra Modi

తాజావార్తలు

  • Human Saliva: మన ఉమ్మిలో ఉన్న పవర్ ఫుల్ పదార్థం గురించి మీకు తెలుసా?

  • Honey Tea Benefits : టీ + తేనె = ఆరోగ్యం..? కానీ ఈ తప్పు చేస్తే ప్రమాదం.!

  • Honey Rose : సెల్ఫీ ఇస్తుండగా హీరోయిన్’ను అక్కడ పట్టుకున్న అభిమాని

  • KitKat Truck Theft: చాక్లెట్ల దొంగ.. 12 టన్నుల ‘కిట్‌క్యాట్‌’లు ఉన్న ట్రక్కు చోరీ..

  • CCTV Ban: కీలక నిర్ణయం తీసుకున్న మోదీ ప్రభుత్వం.. ఆ సీసీటీవీలు బంద్.. ఏప్రిల్ 1 నుంచి అమలు..

ట్రెండింగ్‌

  • Mobiles Stolen: ఐపీఎల్ మ్యాచ్‌ లో వందలాది మంది మొబైల్స్ చోరీ.. పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం..!

  • IPL 2026-MS Dhoni: ఎంఎస్ ధోనీ ఫాన్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2026 మొత్తానికి దూరం, బిగ్ ట్విస్ట్ కూడా!

  • ఎండాకాలంలో చల్లటి న్యూస్.. Godrej 1.5 Ton ఇన్వర్టర్ ఏసీపై రూ. 13,000 భారీ డిస్కౌంట్..!

  • Migraine in Women: మహిళల్లో అమాంతంగా పెరుగుతున్న ‘మైగ్రేన్’ సమస్య.. కారణాలు ఇవే.. జాగ్రత్త సుమీ.!

  • Instagram Offline Reels: రీల్స్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఇక ఇంటర్నెట్ లేకపోయినా ‘రీల్స్’ చూసేయొచ్చు .. ఎలాగంటే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions