PM Modi: రేపు బెంగళూరులో మోడీ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
- రేపు బెంగళూరులో మోడీ పర్యటన
- పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ ఆదివారం బెంగళూరులో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. నాలుగు గంటల పాటు బెంగళూరులో ఉండనున్నారు. ఉదయం 10:30 గంటలకు ఎయిర్‌పోర్టుకు రానున్నారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో రోడ్డు మార్గం ద్వారా కేఎస్ఆర్ బెంగళూరు రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు.
ఇది కూడా చదవండి: Rakshabandhan: బాలకృష్ణకు రాఖీ కట్టిన సోదరి పురందేశ్వరి.. వైరల్ వీడియో
Also Read
- Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
- Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- India-Sri Lanka: భారత్‌కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
కేఎస్ఆర్ బెంగళూరు-బెళగావి, అమృత్సర్-శ్రీ మాతా వైష్ణో దేవి కత్రి, అజ్ని (నాగ్‌పూర్)-పుణే రైళ్లను ప్రారంభించనున్నారు. అనంతరం రాగిగుడ్డ మెట్రో స్టేషన్‌కు మోడీ రోడ్డు మార్గంలో ప్రయాణించనున్నారు. ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 12:50 గంటల మధ్య రాగిగుడ్డ నుంచి ఎలక్ట్రానిక్స్ సిటీకి మెట్రోలో వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12:50 గంటలకు ఎలక్ట్రానిక్స్ సిటీ మెట్రో స్టేషన్ నుంచి ఎలక్ట్రానిక్స్ సిటీ ఫేజ్ 1లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దగ్గర ఎల్లో లైన్‌ను ప్రారంభించిన తర్వాత నమ్మ మెట్రో మూడో దశకు శంకుస్థాపన చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Trump vs Asia: భారత్‌పైనే ట్రంప్ కక్ష గట్టారా? ఆసియా దేశాల టారిఫ్‌లు చూస్తే..!
అనంతరం హెలికాప్టర్ ద్వారా విమానాశ్రయానికి చేరుకుని మధ్యాహ్నం 2:45 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో ఆదివారం బెంగళూరులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు నగర ప్రజలకు పోలీసులు సూచనలు చేశారు.
తాజావార్తలు
-
Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
-
Samsung Roasts Apple’s First Foldable: యాపిల్ ఫోల్డబుల్‌పై శామ్సంగ్ ఘాటు సెటైర్లు..
-
Zelenskyy: జెలెన్స్కీ విమానాన్ని డ్రోన్ ఢీకొట్టబోయిందా?.. నార్వే ప్రధాని సంచలన వ్యాఖ్యలు
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!