PM Modi: అన్ని రంగాల్లో కొత్త నాయకత్వం రావాలి.. కాన్క్లేవ్ సదస్సులో మోడీ పిలుపు
- అన్ని రంగాల్లో కొత్త నాయకత్వం రావాలి
- కాన్క్లేవ్ సదస్సులో ప్రధాని మోడీ పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
21వ శతాబ్దంలో జన్మించిన తరం ‘అమృత తరం’ కానుందని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో సోల్ లీడర్షిప్ కాన్క్లేవ్ను మోడీ ప్రారంభించారు. భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేతో కలిసి ఈ సదస్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. షెరింగ్ టోబ్గేతో కలిసి కాన్క్లేవ్ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్ నాయకులను పెంపొందించడానికి ఇది ఒక అద్భుతమైన వేదికగా అభివర్ణించారు.
ఇది కూడా చదవండి: Return of the Dragon Review: రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ రివ్యూ.. ప్రదీప్ రంగనాథన్ ఇంకో హిట్ కొట్టాడా ?
Also Read
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
- Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
ఎమర్జింగ్ ఇండియాకు రాజకీయాల్లోనే కాకుండా ప్రతి రంగంలోనూ కొత్త నాయకులు అవసరమని మోడీ వ్యాఖ్యానించారు. కొత్త నాయకత్వం కోసం భారతదేశ స్వాతంత్ర్య పోరాటం నుంచి ప్రేరణ పొందాలని సూచించారు. ఈ ప్రేరణతో అన్ని రంగాల్లో కొత్త నాయకత్వాన్ని సృష్టించడానికి సాయపడుతుందని అభిప్రాయపడ్డారు.గ్రీన్ ఎనర్జీ, మౌలిక సదుపాయాలు వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలకు మనం కొత్త నాయకత్వాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విక్షిత్ భారత్‌కు అవసరమైన స్ఫూర్తిని ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రపంచ ఆలోచనలతో ముందుకు సాగితేనే విక్షిత్ భారత్ సాధ్యమవుతుందని మోడీ పేర్కొన్నారు.
Addressing the SOUL Leadership Conclave in New Delhi. It is a wonderful forum to nurture future leaders. @LeadWithSoul
https://t.co/QI5RePeZnV— Narendra Modi (@narendramodi) February 21, 2025
తాజావార్తలు
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
-
Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
ట్రెండింగ్
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!