PM Modi Trolled: సీటు బెల్టు వివాదంలో ప్రధాని మోడీ.. నెట్టింట ట్రోలింగ్
- వివాదంలో చిక్కుకున్న ప్రధాని మోడీ..
- కారులో పర్యాణిస్తుండగా సీటు బెల్ట్ పెట్టుకుని పీఎం మోడీ..
- యూకే ప్రధాని స్టార్మర్ సీట్ బెల్ట్ పెట్టుకోగా మోడీ మాత్రం..
- ప్రధాని మోడీనే రూల్స్ పాటించకపోతే ఎలా అని నెటిజన్ల ప్రశ్నలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Trolled: బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ భారత పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. మొదటి రోజు ముంబైలో సందడి చేసిన స్టార్మర్ ఆ తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఇక, ఈ మీటింగ్ తర్వాత వీరిద్దరూ కలిసి కారులో ప్రయాణిస్తుండగా.. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇందులో యూకే పీఎం కీర్ స్టార్మర్ సీట్ బెల్ట్ పెట్టుకుని కనిపిస్తుండగా.. నరేంద్ర మోడీ మాత్రం సీట్ బెల్ట్ లేకుండానే ఫొటోలకు ఫోజులిచ్చాడు. అయితే, ఈ విషయంపై నెటిజన్లు మోడీపై తీవ్రంగా మండిపడుతున్నారు. పోరుగు దేశం ప్రధాని మన దేశానికి వచ్చి మరీ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తుంటే, మన దేశ పీఎం మాత్రం నిబంధనలు పాటించకుండా ఫొటోలకు ఫోజులు ఇస్తున్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు.
Read Also: Vemulawada Temple: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నాసిరకం లడ్డూలు..
Also Read
- Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
- Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
- SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
మరోవైపు, రోడ్డు భద్రతా నిబంధనలను దేశ ప్రధాన మంత్రినే పాటించకపోతే సాధారణ పౌరులు ఎలా పాటిస్తారంటూ నెటిజన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక, భారత పర్యటనలో ఉన్న బ్రిటన్ ప్రధాని.. భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలను ప్రశంసించారు. భారత్ ఇటీవలే జపాన్ను అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని వెల్లడించారు. 2028 నాటికి భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే ఛాన్స్ ఉందని తెలిపారు.
PM Narendra Modi tweets, "India-UK friendship is on the move and is filled with great vigour! A picture from earlier today, when my friend PM Starmer and I began our journey to attend the Global Fintech Fest." pic.twitter.com/X51wMHQLiH
— ANI (@ANI) October 9, 2025
తాజావార్తలు
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!