J&K Assembly Poll: నేడు కాశ్మీర్‌లో ప్రధాని మోడీ పర్యటన.. శ్రీనగర్ లో ఎన్నికల ర్యాలీ..
- నేడు కాశ్మీర్ లో ప్రధాని మోడీ పర్యటన..
- రెండు
- మూడో విడత ఎన్నికల ప్రచారంలో ప్రధాని..
- కత్రా-శ్రీనగర్‌లో నిర్వహించే మెగా ర్యాలీలో పాల్గొననున్న నరేంద్ర మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
J&K Assembly Poll: నేడు కాశ్మీర్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండో విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. అందులో భాగంగానే జమ్మూ అండ్ కాశ్మీర్‌లో వేగవంతమైన అభివృద్ధి కారణంగా ప్రజలను ఉద్దేశించి సందేశాన్ని అందించడానికి ప్రధాని ఈరోజు (గురువారం) శ్రీనగర్‌లో నిర్వహించే ఎన్నికల మెగా ర్యాలీలో ప్రసంగించడానికి వస్తున్నారు. ఆ తర్వాత కత్రాలోనూ ఆయన ప్రచారం చేయనున్నారు. ప్రధాని శ్రీనగర్ ర్యాలీ బీజేపీకి చాలా కీలకం కానుంది. ప్రత్యర్థి పార్టీల కంచుకోటలో బీజేపీ పునాదులను పటిష్టం చేసి అక్కడ వికసించేందుకు కమలం పార్టీ సన్నాహాలు చేసింది.
Read Also: Blast : బహదూర్‌పురలోని ఓ ఇంట్లో పేలుడు.. ఏడుగురికి గాయాలు
Also Read
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
అలాగే, జమ్మూ డివిజన్‌లో బలంగా ఉన్న బీజేపీ కశ్మీర్‌లోని గురేజ్, కర్నా, షోపియాన్, హబ్బకదల్, పహల్గాం అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునేందుకు సన్నాహాలు రచిస్తుంది. కాశ్మీర్‌లో 19 మంది బీజేపీ అభ్యర్థుల్లో 8 మంది భవితవ్యం నిన్న (బుధవారం) ఈవీఎంలలో దాగి ఉంది. ఇప్పుడు ప్రధాన మంత్రి శ్రీనగర్‌లో జరిగే తన మెగా ర్యాలీలో రెండవ, మూడవ దశలో జరిగే ఎన్నికలలో పోటీ చేసే 11మంది పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రచారం చేయబోతున్నారు నరేంద్ర మోడీ.
తాజావార్తలు
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..