PM Modi: వాయుసేనను ఎందుకు కలవాల్సి వచ్చిందో వివరించిన మోడీ
- ఆదంపూర్ ఎయిర్‌బేస్‌ను సందర్శించిన ప్రధాని మోడీ
- వాయుసేనను ఎందుకు కలవాల్సి వచ్చిందో వివరించిన మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత వాయుసేన చూపించిన ప్రతిభను చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయిందని ప్రధాని మోడీ అన్నారు. మంగళవారం ఉదయం పంజాబ్‌లోని జలంధర్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో వాయుసేనను మోడీ కలిశారు. అనంతరం మోడీ మాట్లాడుతూ.. వాయుసేనను ఎందుకు కలవాల్సి వచ్చిందో వివరించారు. శత్రువులకు భారత వాయుసేన వెన్నులో వణుకు పుట్టించిందని.. అందుకే ఉదయాన్నే మీ దగ్గరకు వచ్చేసినట్లు తెలిపారు. వీరులను చూసినప్పుడు జీవితం ధన్యమైపోయిందన్నారు. అందుకే భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నానన్నారు.
ఇది కూడా చదవండి: PM Modi Speech: ప్రధాని మోడీ ‘‘ఆపరేషన్ సిందూర్’’ స్పీచ్‌పై ప్రపంచ మీడియా ఏం చెప్పిందంటే..
Also Read
- Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500... రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
- Harish Rawat: హరీశ్ రావత్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా
- SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
- Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
భారత వాయుసేన చూపించిన ప్రతిభ.. భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. ప్రతి భారతీయుడు మీ వెంట ఉన్నారని.. అలాగే ప్రతి ఒక్కరి ప్రార్థనలు మీ వెంట ఉన్నాయని వాయుసేనను ఉత్తేజ పరిచారు. ప్రతి కుటుంబం మీకు రుణపడి ఉంటుందని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ సాధారణమైన సైనిక విన్యాసం కాదని.. ఇది భారతదేశ నీతి, నియమం, నిర్ణయానికి నిదర్శనం అని ప్రధాని మోడీ కొనియాడారు.
ఇది కూడా చదవండి: PM Modi: పాక్‌కు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దమ్మేంటో చూపించారు
Earlier this morning, I went to AFS Adampur and met our brave air warriors and soldiers. It was a very special experience to be with those who epitomise courage, determination and fearlessness. India is eternally grateful to our armed forces for everything they do for our nation. pic.twitter.com/RYwfBfTrV2
— Narendra Modi (@narendramodi) May 13, 2025
తాజావార్తలు
-
Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500… రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
-
Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
-
‘జైలర్ 2’ సెన్సార్ రగడ. ‘U/A’ సర్టిఫికెట్ ఇస్తేనే సినిమా రిలీజ్ చేస్తానన్న రజనీకాంత్?
-
Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?