PM Modi: పరాన్నజీవి కాంగ్రెస్, డీఎంకేను వెన్నుపోటు పొడిచింది.. ప్రధాని మోడీ ఫైర్..
- పరాన్నజీవి కాంగ్రెస్, డీఎంకేను వెన్నుపోటు పొడిచింది..
- టీవీకేతో పొత్తుపై ప్రధాని మోడీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: తమిళనాడు కొత్త సీఎంగా బాధ్యతలు స్వీకరించిన విజయ్‌కు ప్రధాని నరేంద్రమోడీ అభినందనలు తెలియజేశారు. ఇదే సమయంలో అధికారం కోసం టీవీకేతో చేరిన కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. చిరకాల మిత్రపక్షమైన డీఎంకేను కాంగ్రెస్ వదిలేయడాన్ని ప్రస్తావిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను ‘‘పరాన్నజీవి’’గా, ‘‘వెన్నుపోటుదారు’’గా విమర్శించారు.
Read Also: Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్‌కతా ఎయిర్‌పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
- VBSA Bill: పార్లమెంట్‌లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
‘‘ప్రస్తుతం తమిళనాడులోని పరిస్థితిని చూడండి. 25-30 ఏళ్లుగా కాంగ్రెస్, డీఎంకేతో సన్నిహిత సంబంధాలను పంచుకుంది. డీఎంకేతో పొత్తు ఎన్నోసార్లు కాంగ్రెస్‌ను సంక్షోభాల నుంచి గట్టెక్కించింది. 2014కు ముందు పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం డీఎంకే వల్లే మనుగడ సాగించింది. కాంగ్రెస్ శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేసిన డీఎంకే, రాజకీయ పరిస్థితులు మారిన వెంటనే కాంగ్రెస్ చేతిలో ద్రోహానికి గురైంది’’ అని ప్రధాని అన్నారు.
అధికార దాహంతో ఉన్న కాంగ్రెస్ దొరికిన అవకాశంలోనే డీఎంకేకు వెన్నుపోటు పొడించిందని అన్నారు. రాజకీయంగా తన ఉనికిని నిలుపుకోవడానికి ఇప్పుడు కాంగ్రెస్ మరో పార్టీలో జతకట్టిందని మోడీ అన్నారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తీరుపై డీఎంకే కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ అవకాశవాది అని, వెన్నుపోటు పొడించిందని డీఎంకే నేతలు విమర్శించారు. ఇకపై డీఎంకేకు కాంగ్రెస్ మిత్రపక్షం కాదని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!