PM Modi: మరో ఘనత.. యూట్యూబ్ ఫాలోవర్స్‌లో ప్రపంచ రికార్డు!
- మోడీ మరో వరల్డ్ రికార్డ్
- యూట్యూబ్ ఫాలోవర్స్‌లో సరికొత్త చరిత్ర
- మొదటి స్థానంలో నిలిచిన ప్రధాని మోడీ
- ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా ప్రపంచంలో ప్రధాని మోడీ దూసుకుపోతున్నారు. తాజాగా మరో ఘనత సాధించారు. యూట్యూబ్‌లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది ఫాలోవర్లను కలిగిన నాయకుడిగా మోడీ సరికొత్త చరిత్ర సృష్టించారు. తాజాగా మోడీ యూట్యూబ్ ఛానల్ 3 కోట్ల మంది సబ్‌స్కైబర్లను దాటేసింది. 30 మిలియన్ సబ్‌స్క్రైబర్ల మైలురాయి దాటిన తొలి ప్రపంచ నేతగా మోడీ నిలిచారు.
ఇది కూడా చదవండి: Gold Rates: యుద్ధ సమయంలో గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు
Also Read
- Ahmedabad Serial Blasts Case: వరుస బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు.. 38 మందికి ఉరిశిక్ష ఖరారు
- Women Financial Assistance: మహిళలకు గుడ్ న్యూస్.. ఇక, నెలకు రూ.2,500.. అర్హతలు ఇవే..
- Organ Donation: యాక్సిడెంట్.. బ్రెయిన్ డెడ్.! ఆరుగురి జీవితాల్లో వెలుగునింపిన 7 ఏళ్ల 'యశ్వన్'.!
- E25 Petrol in India: భారత ఇంధన రంగంలో మరో భారీ మార్పు.. E20 తర్వాత E21, E25..
మొదటి స్థానంలో మోడీ నిలువగా.. రెండో స్థానంలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఉన్నారు. మోడీ సబ్‌స్కైబర్లలో కేవలం నాలుగో వంతు మాత్రమే జైర్ బోల్సోనారోకు ఉండడం విశేషం. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోలిస్తే.. సబ్‌స్కైబర్ల సంఖ్య ఏడు రెట్లు ఎక్కువగా ఉంది.
ఇది కూడా చదవండి: Israel-Lebanon: బీరూట్‌ను ఖాళీ చేయాలని ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరికలు
ఇక దేశీయంగా కూడా ప్రధాని మోడీ ఆదిపత్యం చెలాయిస్తున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు ఎక్కువ సబ్‌స్కైబర్లను మోడీ కలిగి ఉన్నారు. అలాగే ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ అధికారిక యూట్యూబ్ ఛానళ్ల కంటే కూడా నాలుగు రెట్లు ఎక్కువగా మోడీ ఛానల్‌ను అనుసరిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మోడీ రికార్డ్ నెలకొల్పారు. ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లకు చేరింది. ప్రపంచ దేశాల్లోని రాజకీయ నేతల్లో 100 మిలియన్ల ఫాలోవర్లు సాధించిన తొలి నేతగా రికార్డు సృష్టించారు. మోడీ తర్వాత రెండో స్థానంలో ఉన్న ట్రంప్‌నకు ఇన్‌స్టాలో 4.35 కోట్ల ఫాలోవర్లు ఉన్నారు.
తాజావార్తలు
-
Cricket Player: తీవ్ర విషాదం.. అరుదైన వ్యాధితో మరణించిన క్రికెటర్..
-
Extra Marital Affair : మియాపూర్ లో దారుణం.. భర్తను హత్య చేసి పూడ్చిపెట్టిన భార్య.!
-
Syria: సిరియా పర్యటనలో మాక్రాన్‌కు తప్పిన ప్రమాదం.. హోటల్ సమీపంలో భారీ పేలుళ్లు
-
Kriti Sanon: అమ్మతనం కోసం కృతి సనన్ సంచలన నిర్ణయం.. ఆ సినిమా టైమ్‌లోనే అలా!
-
Antarctica: రక్త జలపాత రహస్యం.. 100ఏళ్ల మిస్టరీ వీడింది!
ట్రెండింగ్
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!