Modi-Mammoott: మోడీని కలిసిన మమ్ముట్టి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్
- పద్మ భూషణ్ అందుకున్న మమ్ముట్టి
- మోడీని కలిసిన మమ్ముట్టి ఫ్యామిలీ
- ఫొటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పద్మ అవార్డులు కార్యక్రమం ముగిసిన అనంతరం ప్రధాని మోడీని మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆయన కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా కలిశారు. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మమ్ముట్టికి దేశంలోని మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ భూషణ్ ప్రదానం చేయబడింది. అనంతరం ప్రధాని మోడీతో కలిసి మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ కుటుంబ సమేతంగా ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
పద్మ భూషణ్ స్వీకరించేందుకు మమ్ముట్టితో పాటు ఆయన భార్య సుల్ఫత్, కుమార్తె సురుమి, కుమారుడు దుల్కర్ సల్మాన్ రాష్ట్రపతి భవన్కు హాజరయ్యారు. అవార్డు అందుకుంటున్న సమయంలో కుటుంబ సభ్యులు మమ్ముట్టిని అభినందించారు. కార్యక్రమం అనంతరం వారు ప్రధాని మోడీని కలుసుకుని ఆత్మీయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను ప్రధాని మోడీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. “ఈ రోజు పద్మ అవార్డుల కార్యక్రమం అనంతరం ప్రముఖ నటుడు మమ్ముట్టి, ఆయన కుటుంబ సభ్యులను కలిశాను” అని పేర్కొన్నారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్లింక్పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
ఒక ఫొటోలో మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ ఇద్దరూ ప్రధాని మోడీతో కలిసి చిరునవ్వులతో కనిపించగా..మరో ఫొటోలో మొత్తం కుటుంబం ప్రధాని వెంట నిలబడి ఫొటో దిగింది. ఈ పురస్కారంపై స్పందించిన మమ్ముట్టి సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. “పద్మ భూషణ్ పురస్కారం అందుకోవడం నాకు ఎంతో గౌరవంగా, వినమ్రతను కలిగించే విషయంగా భావిస్తున్నాను. నా సినీ ప్రయాణాన్ని గుర్తించి ఈ గౌరవం ఇచ్చిన భారత ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు.” అని తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!