PM Modi: ప్రభుత్వాలను జైలు నుంచి నడపడమేంటి?.. కొత్త బిల్లుపై మోడీ కీలక వ్యాఖ్యలు
- ప్రభుత్వాలను జైలు నుంచి నడపడమేంటి?
- కొత్త బిల్లుపై మోడీ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి పట్టుబడితే 48 గంటలు కస్టడీలో ఉంటే వెంటనే సస్పెండ్‌కు గురవుతారని.. అలాంటిది ఒక ముఖ్యమంత్రి గానీ.. ఒక మంత్రి గానీ.. ఒక ప్రధానమంత్రి గానీ జైల్లో ఉంటే వారెందుకు అధికారం అనుభవిస్తున్నారని మోడీ ప్రశ్నించారు. ఇది ఎలా సాధ్యమవుతుందని నిలదీశారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ప్రధాని మోడీ గయలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కళంక మంత్రులను తొలగించే బిల్లుపై తొలిసారి స్పందించారు. కళంక మంత్రులు జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడమేంటి? అని మోడీ ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Putin: ఆ 3 కండీషన్స్ ఒప్పుకుంటేనే శాంతి చర్చలు.. తేల్చి చెప్పిన పుతిన్!
Also Read
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
- Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
అవినీతిపై పోరాటం ముగింపు దిశకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఇందులో ప్రధాని గానీ.. ముఖ్యమంత్రి గానీ, మంత్రిగానీ మినహాయింపు ఉండకూడదన్నారు. ఇటీవల జైలుకెళ్లిన వారు ఫైళ్లపై ఎలా సంతాలు చేశారో మనమంతా చూశామని గుర్తుచేశారు. ఇకపై ఇలా జరగకూడదనే కళంక మంత్రులను తొలగించే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: Tej Pratap Yadav: నా నాశనానికి 5 కుటుంబాలు కుట్రపన్నాయి.. లాలూ కుమారుడు ఆరోపణలు
తీవ్రమైన నేరాలకు పాల్పడి 30 రోజుల్లో జైల్లో ఉంటే ప్రధానమంత్రిగానీ.. ముఖ్యమంత్రిగానీ తొలగించే బిల్లును పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. విపక్ష నాయకులను బలహీన పరిచేందుకే ఈ బిల్లు తీసుకొస్తున్నట్లు తప్పుపట్టాయి. లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. జైలు నుంచి 6 నెలల పాటు పరిపాలించారు. తాజాగా ఆ విషయాన్ని మోడీ బీహార్‌లో పరోక్షంగా ప్రస్తావించారు.
తాజావార్తలు
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!