PM Modi: 3 దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరిన మోడీ
- 3 దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరిన మోడీ
- ఈ నెల 16 నుంచి నైజీరియా.. బ్రెజిల్.. గయానాలో పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ మూడు దేశాల పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఈ నెల 16న నైజీరియా, బ్రెజిల్, గయానా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. తొలుత ప్రధాని మోడీ నైజీరియాలో పర్యటించారు. అనంతరం జీ 20 శిఖరాగ్ర సమావేశాలకు హాజరయ్యేందుకు బ్రెజిల్ వెళ్లారు. అక్కడ ఆయా దేశాధినేతలతో మోడీ సమావేశం అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఆయా ప్రధాన అంశాలపై చర్చించారు. బ్రెజిల్ పర్యటన అనంతరం నేరుగా గయానాకు బయల్దేరి వెళ్లారు. అక్కడ మోడీకి ఘన స్వాగతం లభించింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇక ఆ దేశ అత్యున్నత పురస్కరాలతో మోడీని సత్కరించారు. అలాగే గయానా దేశ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం భారతీయులతో సమావేశమై ముచ్చటించారు.
ఇది కూడా చదవండి: Pakistan: పాకిస్తాన్‌లో దిగిన చైనా ప్రైవేట్ ఆర్మీ.. కారణం ఇదే..
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
మూడు దేశాల పర్యటనకు వెళ్లకముందు మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ప్రధాని మోడీ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెండు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. పలుచోట్ల ర్యాలీల్లో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం ఉధృతంగా జరుగుతున్న సమయంలోనే మూడు దేశాల పర్యటన కోసం నవంబర్ 16న బయల్దేరి వెళ్లారు. తిరిగి వారం రోజుల తర్వాత భారత్ చేరుకున్నారు.
#WATCH | Prime Minister Narendra Modi arrives in New Delhi after concluding his visit to Nigeria, Brazil and Guyana
(Source: DD News) pic.twitter.com/9t7jbuLXsg
— ANI (@ANI) November 22, 2024
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!