Jairam Ramesh: రూపాయి పతనంపై మోడీ ఎందుకు స్పందించట్లేదు
- రూపాయి పతనంపై ప్రధాని మోడీ ఎందుకు స్పందించట్లేదు
- కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రూపాయి విలువ ఈ మధ్య భారీగా పడిపోయింది. రూపాయి విలువ భారీగా క్షీణించింది. తాజాగా ఇదే అంశంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. యూపీఏ పాలనలో రూపాయి విలువ పడిపోయినప్పుడు ప్రధాని మోడీ ఎలా ప్రవర్తించారో గుర్తుచేస్తున్నామన్నారు. తాజాగా రూపాయి విలువ ఢమాల్ అయింది.. దీనిపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
ఇది కూడా చదవండి: TG News: విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమించండి.. మంత్రులు విజ్ఞప్తి
Also Read
- Praggnanandhaa: సీఎం విజయ్‌కు చెక్‌మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
- Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
- Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
- INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
అమెరికా డాలర్‌తో పోలిస్తే మన దేశ రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి చేరుకుంది. అయితే దీనిపై కేంద్రం ఎందుకు స్పందించడం లేదని జైరాం రమేష్ అడిగారు. 2014లో ఇదే అంశంపై నాడు గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ యూపీఏ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేశారన్నారు. యూపీఏ ప్రభుత్వం దేశ రక్షణ, రూపాయి విలువ గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారని గుర్తుచేశారు. తాజా పతనంపై మాత్రం ఎందుకు స్పందించడం లేదని అడిగారు. రాజకీయ ప్రయోజనాల కోసం నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను లక్ష్యంగా చేసుకున్నారన్నారు. ప్రస్తుతం రూపాయి విలువ క్షీణత విషయంలో ప్రధాని మోడీ దగ్గర ఎలాంటి మాటలు లేనట్లుగా అనిపిస్తోందన్నారు. కేవలం కుర్చీని కాపాడుకునేందుకు మాత్రమే ఆలోచిస్తున్నారని జైరాం రమేష్ విమర్శించారు.
ఇది కూడా చదవండి: Nitesh Rane: కేరళ మినీ పాకిస్థాన్.. అందుకే రాహుల్, ప్రియాంక గెలిచారు.. మహారాష్ట్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్‌కు చెక్‌మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్‌లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!