Nitesh Rane: కేరళ మినీ పాకిస్థాన్.. అందుకే రాహుల్, ప్రియాంక గెలిచారు.. మహారాష్ట్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
- కేరళ మినీ పాకిస్థాన్
- అందుకే రాహుల్, ప్రియాంక గెలిచారు
- మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళ మినీ పాకిస్థాన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకే అక్కడ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ గెలిచారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులంతా రాహుల్, ప్రియాంకకు ఓటేశారు.. అందుకే వారిద్దరు గెలిచారని పేర్కొన్నారు.
ప్రస్తుతం నితీష్ రాణే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటి? అని కాంగ్రెస్ నిలదీస్తోంది. అతను పదవిలో ఉండే అర్హత లేదని.. తక్షణమే తొలగించాలని డిమాండ్ చేసింది.
Also Read
- Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
- SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
కేరళ మినీ పాకిస్థాన్ అంటూ చేసిన వ్యా్ఖ్యలు తీవ్ర దుమారం చెలరేగడంతో నితీష్ రాణే స్పందించారు. కేరళలో లవ్ జిహాద్, మత మార్పిడుల ఘటనల కారణంగానే తాను పాకిస్థాన్‌తో పోల్చినట్లు వివరణ ఇచ్చారు. నితీష్ రాణే… కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణే కుమారుడే నితీష్ రాణే. మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉన్నారు. సెప్టెంబరులో కూడా రెచ్చగొట్టే ప్రసంగాలతో రెచ్చగొట్టారు. ముస్లింలను కొడతానంటూ బెదిరించాడు. దీంతో అతనిపై పోలీసు కేసు నమోదు అయింది. అలాగే శివసేనకు చెందిన సంజయ్ రౌత్ కూడా ఆయనపై పరువు నష్టం దావా వేశారు. ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ ‘దళిత’ అనే పదాన్ని వాడినందుకు నవీ ముంబై పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!