CM Vijay: సీఎం విజయ్‌కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మరో పెద్ద షాక్ తగిలింది. ప్రభుత్వ విశ్వాస పరీక్షలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ పిల్లో విశ్వాస పరీక్ష సమయంలో ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపించి మద్దతు కూడగట్టారని ఆరోపించారు. ముఖ్యంగా మైనారిటీలో ఉన్న ప్రభుత్వానికి మద్దతు ఇస్తే కీలక పదవులు, ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తామని ఆశ చూపినట్లు పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు. విశ్వాస పరీక్షలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవినీతి, రాజకీయ ఒత్తిళ్లు, అక్రమాలపై నిజానిజాలు వెలికితీయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, విచారణ పూర్తయ్యే వరకు తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని కూడా పిల్లో డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం నైతికంగా మెజారిటీ కోల్పోయిందని, రాజ్యాంగ పరిరక్షణ కోసం కేంద్రం జోక్యం అవసరమని పిటిషన్లో వాదించారు. ఈ పిల్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొన్న వేళ, ఈ పరిణామం తమిళనాడు రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
తాజావార్తలు
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..