Kolkata: మైనర్ బాలికపై కొడుకు అత్యాచారం.. సహకరించిన తల్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Physical assault on minor girl: దేశంలో అత్యాచార ఘటనలు రోజుకు ఎక్కడో చోట బయటపడుతూనే ఉన్నాయి. మృగాళ్లు తమ కామాన్ని తీర్చుకునేందుకు బాలికలు, మహిళపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. పోక్సో, నిర్భయ వంటి చట్టాలు తీసుకుని వచ్చినప్పటికీ.. కామాంధుల ఆగడాలకు అడ్డుకట్టపడటం లేదు. అయితే ఈ తరహా కేసుల్లో బయటకు వస్తున్నవి కొన్నే. కొంతమంది పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారు.
Read Also: Cell Phone: సెల్ ఫోన్ చిచ్చు.. కూతురుని గొంతు నులిమి చంపిన తండ్రి
Also Read
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
కోల్‌కతాలో దారుణం జరిగింది. కొడుకుకు తప్పొప్పులు చెప్పాల్సిన కన్న తల్లే కొడుకు నేరానికి సహకరించింది. మైనర్ బాలికకు మత్తు మందు ఇచ్చింది సదరు మహిళ. ఆ తరువాత కొడుకు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక, నిందితురాలికి తెలుసు. ఇంటికి ఆహ్వానించి మత్తు మందు ఇచ్చింది. ఈ ఘటన రెండు నెలల క్రితం జరిగింది. అయితే ముందుగా బాలిక పోలీసులకు చెప్పేందుకు భయపడింది. అయితే స్నేహితులు ఇచ్చిన ధైర్యంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ ప్రారంభించిన పోలీసులు తల్లికొడుకులను అరెస్ట్ చేశారు. వీరిద్దరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
బాలిక, నిందితురాలు అయిన మహిళతో కలిసి బ్యూటీషియన్ కోర్సు చేస్తోంది. అక్టోబర్ లో బాలికను మహిళ తన నివాసానికి ఆహ్వానించింది. డ్రగ్స్ కలిపిన ఆహారం తినిపించడంతో బాలిక స్పృహ కోల్పోయింది. ఆ తరువాత మహిళ కొడుకు ఆమెపై రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రాణాలతో బయటపడిన బాలిక న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. తల్లీకొడుకులను అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!