Pakistan: ‘‘ మీరు ఇజ్జత్ కొనలేరు’’.. పాకిస్తాన్‌పై సొంత ప్రజల విమర్శలు..
- ‘‘మీరు ఇజ్జత్ కొనలేరు’’, పాక్‌పై సొంత ప్రజల విమర్శలు..
- భారత్-యూఎస్ డీల్‌పై పాకిస్తాన్ ఆవేదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదిరింది. ప్రస్తుతం ఈ డీల్ పలు దేశాలకు నిద్ర లేకుండా చేస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో వణుకు మొదలైంది. అయితే, పాకిస్తాన్‌లో సొంత ప్రజలే ఆ దేశాన్ని తిట్టిపోస్తున్నారు. ట్రంప్‌తో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, సైన్యాధిపతి ఆసిమ్ మునీర్‌లు అంటకాగిన భారత్ లాంటి డీల్ కుదర్చుకోలేకపోయామని ఆ దేశం వాపోతోంది. ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసినా భారత్ కన్నా అధిక సుంకాల భారం పడుతోందని పాక్ ప్రజలు చెబుతున్నారు.
Read Also: మరింత అందుబాటులో కొత్త Hyundai i20.. రూ.5.99 లక్షల ప్రారంభ ధరతో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్!
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
సోషల్ మీడియా పోస్టుల్లో సొంత దేశ ప్రభుత్వాని పాక్ నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. ట్రంప్ సోషల్ మీడియాలో ఇండియా గేట్ ఫొటోలు, ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి ఉన్న మ్యాగజైన్ కవర్‌ను షేర్ చేసి, టారిఫ్ తగ్గిస్తున్నట్లు ప్రకటించడం పాకిస్తాన్‌ను మరింత అసంతృప్తికిలోకి నెట్టింది. భారత వస్తువులపై అమెరికా 18 శాతం సుంకం ఉంటే, పాకిస్తాన్‌పై 19 శాతం సుంకం ఉంది. పాక్ నెటిజన్లలో ఉమర్ అలీ అనే వ్యక్తి.. ‘‘ డొనాల్డ్ ట్రంప్ అసిమ్ మునీర్‌ను అన్ని చెత్త పనులు చేసే ఉంపుడుగత్తెగా మార్చాడు. ఏదైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు నా కుటుంబ నిర్ణయాన్ని పాటించాల్సి ఉంటుంది. నన్ను మర్చిపో అని చెబుతున్నాడు.’’ అని అన్నారు.
పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) మాజీ మంత్రి హమ్మద్ అజార్ ఈ ఫలితాన్ని పరిస్థితుల కన్నా వ్యూహం వైఫల్యంగా అభివర్ణించాడు. విదేశాంగ విధానం వ్యక్తిగత సంబంధాలపై కాదు, ఆర్థిక బలం, మార్కెట్‌పై ఆధారపడి ఉంటుందని, భారత్ చేసుకున్న ఒప్పందాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. జర్నలిస్టులు అసద్ తూర్, ఇమ్రాన్ రియాజ్ ఖాన్ వంటి వారు కూడా పాక్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ‘‘ఖనిజాలను పెట్టెల్లో ఇచ్చినా గౌరవాన్ని కొనలేరు’’ అని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
తాజావార్తలు
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
-
CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
-
Cheteshwar Pujara: భారత్‌లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత ‘రామలక్ష్మి’ పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!