Pahalgam Terror Attack: ‘‘అల్లాహు అక్బర్’’ నినాదాలు చేయడం సహజం: ఎన్ఐఏ వర్గాలు..
- జిప్ లైన్ ఆపరేటర్ ‘‘అల్లాహు అక్బర్’’ నినాదాలు..
- ఇలాంటి సమయాల్లో సాధారణమే: ఎన్ఐఏ వర్గాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి అనేక వీడియోలు, ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. టూరిస్టులు రీల్స్ చేస్తున్న సమయంలో కొందరి మొబైల్‌లో ముష్కరుల దాడికి సంబంధించిన విజువల్స్ రికార్డ్ అయ్యాయి. తాజాగా, జిప్ లైనర్‌పై వెళ్తున్న ఓ టూరిస్ట్ రికార్డ్ చేసిన వీడియోలో కూడా టెర్రరిస్టుల దాడి రికార్డ్ అయింది. అయితే, దీనికి ముందు జిప్ లైన్ ఆపరేటర్ చేసిన ‘‘ అల్లాహు అక్బర్’’ నినాదాలు సంచలనంగా మారాయి. ఆపరేటర్ ముజమ్మిల్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
Read Also: BJP vs Congress: ‘‘కాంగ్రెస్‌కి పాకిస్తాన్ నుంచి ఆదేశాలు’’.. బీజేపీ విమర్శలు..
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
వీడియోలో ముజమ్మిల్ 3 సార్లు ‘అల్లా హు అక్బర్’ అనడం అదే సమయంలో కాల్పులు శబ్ధాలు వినిపించడం టూరిస్ట్ రిషి భట్ సెల్‌ఫోన్‌లో రికార్డ్ అయ్యాయి. ఆపరేటర్ అల్లాహు అక్భర్ అని చెప్పాడని, ఆపై కాల్పులు ప్రారంభమయ్యాని భట్ ఆరోపించారు. దీంతో అతను కూడా జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) విచారణ పరిధిలోకి వచ్చాడు.
అయితే, ముజమ్మిల్‌ని ఎన్ఐఏ విచారిస్తోంది. దిగ్భ్రాంతికరమైన లేదా ఆకస్మికమైన దానికి ప్రతిస్పందనగా ‘అల్లా హు అక్బర్’ అని చెప్పడం సహజమని, హిందువులు ‘హే రామ్’ అని దేవుడిని తలుచుకోవడం లాంటిదే అని ఎన్ఐఏ వర్గాలు చెప్పినట్లు సమాచారం. అయితే, కాల్పులు ప్రారంభమైన తర్వాత జిప్ లైన్ ఆపరేటర్ రిషి భట్‌ని జిప్‌లో ఎందుకు రిలీజ్ చేశాడని అడిగినప్పుడు, అతను తన స్టే్ట్మెంట్స్ మార్చినట్లు తెలుస్తోంది. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) ప్రతినిధి మొహమ్మద్ ఇక్బాల్ ట్రంబూ మీడియాతో మాట్లాడుతూ, ఇలాంటి సంఘటనల సమయంలో కాశ్మీరీలు ‘‘అల్లా’’ను స్మరించుకోవడం సాధారణమే అని అన్నారు.
Another terrifying video from Pahalgam:
When terrorists were shooting tourists, zip line operator chanted ‘Allah Hu Akbar’ instead of saving tourists. People can be seen running to save their lives.
This is the REALITY of local Kashmiris. pic.twitter.com/93HH0hEZO6
— Suraj Kumar Bauddh (@SurajKrBauddh) April 28, 2025
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!